చర్చ:సర్దార్ వల్లభభాయి పటేల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search


సర్దార్ వల్లభభాయి పటేల్ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2011 సంవత్సరం, 9 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

నిరాధార విమర్శల విభాగం[మార్చు]

నిరాధార విమర్శల విభాగం అన్నది చాలా ఆశ్చర్యకరంగా ఉంది. నిరాధారమైనవని ఒప్పుకుంటూ, కనీసం అలాంటి విమర్శలకు ఏయే మూలాలు ఉన్నాయో ఆధారం ఇవ్వకుండా వాటిని ఉంచడం చాలా సమస్యాత్మకం. వ్యాసం నిష్పాక్షితను ప్రభావితం చేస్తోంది కనుక తొలగిస్తున్నాను. ప్రముఖ చరిత్రకారుడు రాజ్ మోహన్ గాంధీ రాసిన వల్లభ్ భాయ్ పటేల్ ప్రామాణిక జీవిత చరిత్ర పుస్తకం నుంచి విమర్శలు విభాగాన్ని పక్షపాత రహితంగా తర్వాత తయారుచేస్తాను. --పవన్ సంతోష్ (చర్చ) 05:32, 5 జూన్ 2016 (UTC)[ప్రత్యుత్తరం]