చర్చ:సర్వేశ్వర్ సహారియా
Appearance
సర్వేశ్వర్ సహారియా పేజీని మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా విస్తరించి మొలక స్థాయిని దాటించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
సర్వేశ్వర్ సహారియా పేజీని మొలకల విస్తరణ ఋతువు 2020 లో భాగంగా విస్తరించి మొలక స్థాయిని దాటించారు. దీన్ని, అవసరం మేరకు మరింతగా విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి. |
ఇతన్ని సహారియా అంటారు. తెలుగులో ఏది సరైనదో చూడండి.Rajasekhar1961 06:46, 21 జూలై 2008 (UTC)
నాకూ అదే అనుమానం వచ్చింది. మీకు సరైన నామం తెలుసనుకుంటాను, తరలించండి. δευ దేవా 08:52, 21 జూలై 2008 (UTC)
- హైదరాబాదులో చాలా ప్రముఖులు ఇంచుమించు 30-40 సంవత్సరాల నుండి మూత్రపిండాల మార్పిడి శస్త్రచికిత్సలు నిర్వహిస్తున్నారు. పూర్తి వ్యాసానికి చాలా అర్హులు. సమాచారం ఉంటే పేజీలో చేర్చండి.Rajasekhar1961 09:05, 21 జూలై 2008 (UTC)