చర్చ:సాలూరు శాసనసభ నియోజకవర్గం
స్వరూపం
ఈ వ్యాసంలో 2004 ఎన్నికలలో రాజన్నదొర గెలుపొందినట్లు చూపబడినది. కాని నా వద్ద ఉన్న సమాచారం ప్రకారం ఆర్.పి.భాంజి దేవ్ (తెలుగుదేశం) రాజన్నదొర (కాంగ్రెస్)పై 2493 ఓట్ల మెజారిటీతో విజయం సాధించినట్లు ఉంది. ఏది సరైనది తెలుపగలరు. -- C.Chandra Kanth Rao(చర్చ) 20:05, 27 జూన్ 2008 (UTC)
- ఎన్నికల ఫలితాలు ప్రకటించినప్పుడు భంజ్ దేవ్ గెలుపొందారు. కానీ భంజ్ దేవ్ షెడ్యూల్ తెగలకు చెందరని వ్యవహారం కోర్టులో పడింది. తీర్పు రాజన్నదొరకు అనుకూలంగా వచ్చినది.Rajasekhar1961 05:55, 28 జూన్ 2008 (UTC)