చర్చ:సింగనపల్లె (పోలవరం)
Jump to navigation
Jump to search
పేరు గురించి
[మార్చు]- క్రింది చర్చ ముగిసింది. దయచేసి దీనిని మార్చవద్దు. కొత్త వ్యాఖ్యలు ఎవైనా కొత్త విభాగంలో చేర్చండి.
సింగనపల్లె అనేది తప్పు పేరుగా తోస్తోంది. కారణాలివి:
- సింగనపల్లె, సింగనపల్లి అనే పేర్లకు గూగుల్ ఫలితాలు రావడం లేదు (వికీ, దాని మిర్రరు సైట్లు తప్పించి)
- వార్తా పత్రికల్లో ఈ గ్రామం పేరు సింగన్నపల్లి అని ఎక్కువగా వాడుతున్నారు.
కాబట్టి ఈ గ్రామం అసలు పేరు సింగన్నపల్లి అయి ఉండవచ్చు. పరిశీలించి అభిప్రాయాలు చెబితే సరైన పేరుకు తరలించవచ్చు. __చదువరి (చర్చ • రచనలు) 08:03, 11 ఏప్రిల్ 2022 (UTC)
పై చర్చ ముగిసింది. ఇకపై దానిలో మార్పుచేర్పులేమీ చేయకండి. దీనిపై మరిన్ని వ్యాఖ్యలు చెయ్యాలంటే వేరే చర్చలో లేదా సముచితమైన చర్చ పేజీలో రాయాలి. ఇకపై ఈ చర్చలో మార్పుచేర్పులేమీ చేయరాదు.