చర్చ:సిట్రోనెల్ల నూనె

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

@Palagiri: గారు, నిమ్మగడ్డి నూనె ఇదివరకు మీద్వారా వికీపీడియాలో చేర్చబడినది. ఇవి రెండు వేరువేరు నూనెలా; ఒకటేనా. --Rajasekhar1961 (చర్చ) 09:56, 17 అక్టోబరు 2018 (UTC)

Rajasekhar1961 గారు, ఇవి రెండు వేరే. lemon grass oil/లెమన్ గ్రాస్ ఆయిల్ అనేది నిమ్మగడ్ది నూనె. సిట్రోనెల్ల(citronella) అనేది కూడా గడ్ది మొక్క ,రెండు కూడా పోయేసి కుటుంబానికి చెందినవి.లెమన్‌గ్రాస్ ఆయిల్,సిట్రోనెల్ల ఆయిల్ రెండు వేరు వేరు పేర్లతో మార్కెట్లో లభించుచున్నవి.Palagiri (చర్చ) 12:26, 17 అక్టోబరు 2018 (UTC)
ధన్యవాదాలు పాలగిరి గారు.--Rajasekhar1961 (చర్చ) 05:50, 18 అక్టోబరు 2018 (UTC)