చర్చ:సిపాయి (సినిమా)
స్వరూపం
ఈ వ్యాసాన్ని తొలగించవద్దు. చిరంజీవి నటించిన కన్నడ సినిమాలు మంజునాథ మరియు సిపాయి. ఇవి మొదట కన్నడలో రూపుదిద్దుకొన్నవి. అటు పిమ్మటనే తెలుగులోకి అనువదించబడినవి. ఈ వ్యాసములో చాలా తక్కువ సమాచారం ఉండటం వలన దీనిని తీసివేయాలనే మీ ఆలోచనను నేను అపార్థం చేసుకోవటం లేదు. కానీ దీని పై సమాచారాన్ని సంపాదించటానికి నాకు మరింత సమయాన్నివ్వవలసిందిగా మనవి. sasi 06:51, 24 మే 2009 (UTC)