Jump to content

చర్చ:సుదర్శన శతకం

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి

దయచెసి తొలగించకండి. సమయం దొరుకినప్పుడల్లా కొన్ని చొప్పున పూర్తి చేయగలను. పూర్తి శతకమ్ నా వద్ద ఉంది -ఎస్సారెమ్మే

Rajasekhar1961 గారు పూర్తి కాకుండానే ఎందుకు మీరు అమెండ్ చేస్తునారు ? let me complete doing this....

నేను సమాచారాన్ని ఏమీ మార్చలేదు పద్యాలు సరిగా కనిపించేటట్లు poem మూసను మార్చాను అంతే. తప్పయితే క్షమించండి.Rajasekhar1961 (చర్చ) 09:13, 14 అక్టోబర్ 2013 (UTC)

రాజశేఖర్ గారు ! క్షమాపణలు అడిగేంత అవసరం లేదండి ! just wanted to check with you as two paragraphs lost which was just typed. its OK i ll type one more time.

వ్యాసంలో పద్యాలు

[మార్చు]

వికీపీడియా వ్యాసంలో సుదర్శన శతకం గురించి ఉండాలే కానీ మొత్తం శతకమే ఉండకూడదు. అంటే ఎవరు రాశారు, నేపథ్యం ఏమిటి, శైలి ఏమిటి, మకుటం ఏమిటి అనే వివరాలు చేర్చవచ్చు, అది కూడా సరైన మూలాల ఆధారంగా. పద్యాలన్నింటినీ వికీ సోర్సుకు తరలిస్తాను. ఈ వ్యాస రచయితలు గమనించగలరు. - రవిచంద్ర (చర్చ) 13:16, 3 మార్చి 2023 (UTC)[ప్రత్యుత్తరం]