చర్చ:సూర్యోదయాస్తమయాలు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
  1. వ్యాసంలో మూలాల్లేవు. ఇచ్చిన మూలాలు ఏ పాఠ్యం కోసమో తెలీడం లేదు. ఇన్‌లైన్ మూలాలను చేర్చాలి.
  2. వ్యాసానికి ప్రవేశిక సరిగ్గా లేదు, రాయాలి
  3. వ్యాసంలో స్పష్టత లేదు. ఉదాహరణకు కింది వాక్యాలు:
    1. సూర్యుడు తూర్పు దిక్కున ఉదయించడానికి పడమర దిక్కున అస్తమించడానికి గల కారణం గ్రహాల భ్రమణం.
    2. వాతావరణం లోకి వెలుతురు ఏవిధంగా వచ్చి, ప్రయాణిస్తుందో దాని బట్టి సూర్యోదయ, సూర్యమస్తమయం లో రంగులు ఆధారపడి ఉంటాయి.

వాడుకరి:నిత్యశ్రీ గారి పరిశీలన కోసం.. __చదువరి (చర్చరచనలు) 15:45, 5 మార్చి 2020 (UTC)[ప్రత్యుత్తరం]