చర్చ:సెప్టెంబర్ 9
స్వరూపం
కవి సామ్రాట్ విశ్వనాధ సత్యనారాయణ గారి జన్మ దినం సెప్టెంబర్ 9 కాదు. సెప్టెంబర్ 10 అని తెవికీ ఆంగ్ల,తెలుగు పేజీలలో కలదు. అందువల్ల ఆయన జన్మదినాన్ని ఈ పేజీ నుండి తొలగించగలరు. ఆయన కోసం వేరొక వ్యాసం యున్నందున ఆయన గూర్చి ఈ పేజీలో వివరంగా వ్రాయనవసరం లేదని నా అభిప్రాయం. దానిని తొలగించగలరు.---- కె.వెంకటరమణ చర్చ 08:30, 30 మార్చి 2013 (UTC)