చర్చ:సైనా నెహ్వాల్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులు ఈ వ్యాసం వికీప్రాజెక్టు తెలుగు ప్రముఖులులో భాగంగా నిర్వహించబడుతుంది. ఈ ప్రాజెక్టు లక్ష్యం వికీపీడియాలో తెలుగు ప్రముఖులకు సంబంధించిన సమగ్రమైన సమాచారాన్ని పొందుపరచటం. మీరు కూడా ఇందులో చేరాలనుకుంటే, దయచేసి ప్రాజెక్టు పేజీని సందర్శించండి.
ఆరంభ ఈ వ్యాసం నాణ్యతా కొలబద్దపై ఆరంభ దశ-తరగతిగా విలువకట్టబడినది. (వ్యాఖ్యానాలు ఇవ్వండి)


వ్యాసం పేరు సాయ్నా నెహ్వాల్ బదులు సైనా నెహ్వాల్ అని మారిస్తే బాగుంటుంది. ఎందుకంటే తెలుగు పత్రికలలో, తెలుగు వార్తా ఛానెళ్ళలో సైనా అనే వాడతారు. -- C.Chandra Kanth Rao(చర్చ) 15:06, 12 ఆగష్టు 2008 (UTC)

సరేనండి. అలాగే తరలిస్తున్నాను. δευ దేవా 15:13, 12 ఆగష్టు 2008 (UTC)

thumb సైనా నెహ్వాల్ వికీపీడియా నుండి సైనా నెహ్వాల్ Saina-nehwal.jpg వ్యక్తిగత సమాచారం జన్మనామం సైనా నెహ్వాల్ జననం 17 మార్చి 1990 (వయస్సు: 26 సంవత్సరాలు)[1] ధిండార్, హిస్సార్ జిల్లా, హర్యానా నివాసము హైదరాబాదు, telangana ఎత్తు 1.65 మీ (5 అడుగులు 5 in)she fucked many members బరువు 60 kg (130 lb) దేశం భారతదేశం వాటం కుడి చేయి మహిళల సింగిల్స్ అత్యున్నత స్థానం 2[2] (2 డిసెంబరు2010) ప్రస్తుత స్థానం 2[3] (14 మార్చి 2013) గెలుపులు 2009 ఇండోనేషియా సూపర్ సిరీస్ సింగపూర్ సూపర్ సిరీస్ 2010 ఇండోనేషియా సూపర్ సిరీస్ 2010 హాంగ్‌కాంగ్ సూపర్ సిరీస్ చైనీస్ తైపీ ఓపెన్ ఇండియా ఓపెన్ గ్రాండ్ ప్రిక్స్ గోల్డ్ 2011 స్విస్ ఓపెన్ 2012 స్విస్ ఓపెన్ 2012 ఇండోనేషియా సూపర్ సిరీస్ ప్రీమియర్ 2012 లండన్ ఒలింపిక్స్ 2012 డెన్మార్క్ సూపర్ సిరీస్ ప్రీమియర్ సాధించిన పతకాలు[దాచు] Competitor for భారతదేశం మహిళల బ్యాడ్మింటన్ 2012 వేసవి ఒలింపిక్ క్రీడలు Bronze medal icon.svg కాంస్యపతకం

ప్రపంచ జూనియర్ ఛాంపియంషిప్స్ Gold medal icon.svg స్వర్ణపతకం

కామన్వెల్త్ క్రీడలు Gold medal icon.svg స్వర్ణపతకం

ఆసియా ఛాంపియన్షిప్స్ Bronze medal icon.svg కాంస్యపతకం

BWF profile సైనా నెహ్వాల్ (జ. 17 మార్చి, 1990)[4] ప్రముఖ భారత బాడ్మింటన్ క్రీడాకారిణి. ఒలింపిక్ క్రీడలలో క్వార్టర్ ఫైనల్ చేరడమే కాకుండా ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్ సాధించిన తొలి మహిళగా అవతరించింది. ప్రస్తుతం భారత బ్యాడ్మింటన్ దిగ్గజం పుల్లెల గోపీచంద్ ఆమెకు శిక్షకుడిగా ఉన్నాడు. జూన్ 20, 2010న సింగపూర్‌లో జరిగిన సింగపూర్ ఓపెన్ బ్యాడ్మింటన్ సూపర్ సీరీస్ టైటిల్‌ను నెగ్గి రెండు సూపర్ సీరీస్ టైటిళ్ళు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా అవతరించినది.[5]

విషయ సూచిక [దాచు] 1 ప్రారంభ జీవితం 2 క్రీడా జీవితం 3 సాధించిన విజయాలు 4 మూలాలు ప్రారంభ జీవితం[మార్చు] సైనా నెహ్వాల్ హర్యానాలోని హిస్సార్ లో మార్చి 17, 1990న జన్మించింది. తలిదండ్రులిద్దరూ హర్యానా బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ సాధించినవారే.[6].

క్రీడా జీవితం[మార్చు] 2006 2006లో ఫిలిప్పీన్స్ ఓపెన్ బ్యాడ్మింటన్‌ను గెలిచి 4-స్టార్ ఓపెన్‌ను గెలిచిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించుటతో సైనా ప్రపంచం దృష్టిని ఆకర్షించింది. ఆ టోర్నమెంటులో 86వ సీడ్‌గా ప్రవేశించిన ఆమె పలు టాప్‌సీడ్‌లను ఓడించి చివరకు విజేతగా నిల్చింది. అదే సంవత్సరం BWF ప్రపంచ చాంపియన్‌లో రన్నరప్‌గా నిల్చింది. 2007: ఇండియా నేషనల్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్‌లో విజయం సాధించి, జాతీయ క్రీడలలో బ్యాడ్మింతన్ స్వర్ణాన్ని గెలుచుకుంది. 2008 2008లో ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌ను సాధించి ఈ ఘనత సాధించిన తొలి భారతీయురాలిగా రికార్డు సృష్టించింది. చైనా మాస్టర్ సూపర్ సీరీస్‌లో సెమీస్ వెళ్ళగలిగింది. ఇండియన్ నేషనల్ బ్యాడ్మింటన్‌ చాంపియన్‌షి్‌లో విజేతగా నిలిచి, అదే సంవత్సరం కామన్వెల్త్ యూత్ గేమ్స్‌లో స్వర్ణపతకం సాధించినది. ప్రపంచ జూనియర్ చాంపియన్‌షిప్‌లో కూడా టైటిల్ సాధించింది. 2009 ఇండోనేషియా ఓపెన్‌లో టైటిల్ సాధించి, BWF ప్రపంచ చాంపియన్‌షిప్‌లో క్వార్టర్ ఫైనల్ వరకు వెళ్ళగలగింది. 2010 ఆల్‌ఇంగ్లాండు సూపర్ సీరీస్ సెమీస్ వరకు వెళ్ళింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యపతకం పొందినది. ఇండియా ఓపెన్, ఇండోనేష్యా ఓపెన్ గ్రాండ్‌ప్రిక్స్‌లలో టైటిళ్ళను సాధించింది. ఒలింపిక్ క్రీడలలో 2008 ఒలింపిక్ క్రీడలలో సైనా నెహ్వాల్ క్వార్టర్ ఫైనల్ చేరుకొని ఇందులోనూ ఈ ఘనత సాధించిన తొలి భారతీయ బ్యాడ్మింటన్ క్రీడాకారిణిగా అవతరించింది.

సాధించిన విజయాలు[మార్చు] పోటీ సంవత్సరం ఫలితం చెకొస్లోవేకియా జూనియర్ ఓపెన్ 2003 Gold medal icon.svg స్వర్ణపతకం 2004 కామన్వెల్త్ యూత్ క్రీడలు 2004 మూస:రజతపtakam ఏషియన్ శాటిలైట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2005 Gold medal icon.svg స్వర్ణపతకం ప్రపంచ జూనియర్ బ్యాడ్మింతన్ చాంపియన్‌షిప్ 2006 Silver medal icon.svg రజతపతకం 2006 కామన్వెల్త్ క్రీడలు 2006 Bronze medal icon.svg కాంస్యపతకం ఫిలిప్పీన్స్ ఓపెన్ బ్యాడ్మింటన్ 2006 Gold medal icon.svg స్వర్ణపతకం ఏషియన్ శాటిలైట్ బ్యాడ్మింటన్ టోర్నమెంట్ 2006 Gold medal icon.svg స్వర్ణపతకం జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ 2007 Gold medal icon.svg స్వర్ణపతకం జాతీయ క్రీడలు 2007 Gold medal icon.svg స్వర్ణపతకం చైనీస్ తైపీ ఓపెన్ బ్యాడ్మింటన్ 2008 Gold medal icon.svg స్వర్ణపతకం జాతీయ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ 2008 Gold medal icon.svg స్వర్ణపతకం 2008 కామన్వెల్త్ యూత్ క్రీడలు 2008 Gold medal icon.svg స్వర్ణపతకం ప్రపంచ జూనియర్ బ్యాడ్మింటన్ చాంపియన్‌షిప్ 2008 Gold medal icon.svg స్వర్ణపతకం ప్రపంచ జూనియర్ బ్యాడ్మింతన్ చాంపియన్‌షిప్ 2008 Gold medal icon.svg స్వర్ణపతకం ఇండోనేషియా ఓపెన్ 2009 మూస:స్వర్ణపrrతకం ఆసియా చాంపియన్‌షిప్ బ్యాడ్మింటన్ 2010 Bronze medal icon.svg కాంస్యపతకం ఇండియా ఓపెన్ హ్రాండ్‌ప్రిక్స్ 2010 Gold medal icon.svg స్వర్ణపతకం సింగపూర్ ఓపెన్ సూపర్ సీరీస్ 2010 Gold medal icon.svg స్వర్ణపతకం 2010 కామన్వెల్త్ క్రీడలు 2010 Gold medal icon.svg స్వర్ణపతకం