చర్చ:సౌందర నందము
Appearance
ఇది "సౌందర నందము" అనే కావ్యం గురించిన వ్యాసం. ఇందులో బుద్ధుని పాత్ర వస్తుంది కాని దీనిని బౌద్ధం గురించిన వ్యాసంగా భావించడం సబబు కాదు. కనుక ఇందులో బుద్ధుని బొమ్మ అనుచితం అని భావిస్తాను. కావ్యానికి సంబంధించిన బొమ్మలు చేరిస్తే వ్యాసానికి సరిపోతాయనుకొంటాను. ఉదాహరణకు - పుస్తకం ముఖచిత్రం, రచయితలు వంటివి. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:21, 24 మార్చి 2009 (UTC)
- వ్యాసం సమాచారానికి బొమ్మకు ప్రత్యక్షంగా సంబంధం లేదు. నాగరాజు గారు చాలా ఉత్సాహంగా ఎన్నో బొమ్మలను వ్యాసాలలో అతికిస్తున్నారు. తొందరలో వ్యాసం పూర్తిగా చదవకుండా బొమ్మ చేర్చాలనిపిస్తుంది. దీన్ని తొలిగించవచ్చు. -- C.Chandra Kanth Rao-చర్చ 19:32, 24 మార్చి 2009 (UTC)