చర్చ:స్కిల్ డెవలప్‌మెంట్ స్కామ్ (ఆంధ్రప్రదేశ్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వివాదాస్పద అంశం కాబట్టి..[మార్చు]

ముందుగా, ఈ వ్యాసం సృష్టించిన మురళీకృష్ణ గారికి ధన్యవాదాలు.

ఇది వివాదాస్పదమైన అంశం కాబట్టి, ఈ వ్యాసంలో దుశ్చర్యలు జరక్కుండా ఉండేందుకు తగు జాగ్రత్తలు తీసుకోవాలి. మూలాలకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలి. వీలైనన్ని మూలాలను, అవసరమైన ప్రతిచోటా ఇవ్వాలి. సమాచారాన్ని చేర్చిన వెనువెంటనే మూలాలు కూడా ఇవ్వాలి. మూలాల్లేనిదే సమాచారాన్ని ఉంచరాదు/లేదా ఒక్కరోజులో మూలాలు చూపకపోతే సంబంధిత సమాచారాన్ని తీసెయ్యాలి. వ్యాసంలో పనిచేసే వాడుకరులు పరిశీలించవలసినదిగా విజ్ఞప్తి.

పేజీపేరులో "డెవలప్మెంట్" కాకుండా "డెవలప్‌మెంట్" అని ఉంటే బాగుంటుంది. __చదువరి (చర్చరచనలు) 08:10, 9 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]

చదువరిగారికి నమస్కారం,
వివాదాస్పద అంశంపై వ్యాసం రాసేప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించినందుకు ధన్యవాదాలు. అలాగే జాగ్రత్తలు పాటిస్తాను.
ఇక "డెవలప్మెంట్" కాకుండా "డెవలప్‌మెంట్" విషయం దయచేసి సహాయం చేయగలరు. Muralikrishna m (చర్చ) 13:14, 9 సెప్టెంబరు 2023 (UTC)[ప్రత్యుత్తరం]