చర్చ:స్టూడెంట్ నంబర్ 1

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

పాత వ్యాసాన్ని పునరుద్ధరించాలి[మార్చు]

ఈ వ్యాసం చరిత్రను గమనిస్తే 16 సెప్టెంబర్ 2023 నాటికి 12,424 బైట్లతో ఎస్.ఎస్.రాజమౌళి దర్శకత్వంలో జూనియర్ ఎన్.టి.ఆర్. నటించిన స్టూడెంట్ నెం.1 తెలుగు సినిమా వ్యాసం ఉంది. అయితే V Bhavya గారు 15 డిసెంబరు 2023వ తేదీన విశాఖపట్నం ప్రాజెక్టులో భాగంగా తమిళ స్టూడెంట్ నెం.1 సినిమాని ఇంగ్లీషు నుండి అనువదించి పై వ్యాసాన్ని పూర్తిగా తుడిచిపెట్టారు. వారు స్టూడెంట్ నంబర్ 1 (తమిళ సినిమా) పేరుతో ఆ వ్యాసాన్ని అనువదించి ఉండాల్సింది.--స్వరలాసిక (చర్చ) 08:53, 26 జనవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]

@స్వరలాసిక గారు స్టూడెంట్ నెం.1 తెలుగు సినిమా పాత వ్యాసాన్ని పునరుద్ధరించాను, ఒకసారి చూడగలరు. ధన్యవాదాలు Divya4232 (చర్చ) 05:31, 2 ఫిబ్రవరి 2024 (UTC)[ప్రత్యుత్తరం]