చర్చ:హక్కు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
రాజశేఖర్ గారూ, భారత రాజ్యాంగం వ్యాసం లోని 'ప్రాథమిక హక్కులు', 'ఆదేశిక సూత్రాలు', వీటిని దృష్టిలో ఉంచుకొని వ్యాసాలు సృష్టిస్తే మెరుగ్గా వుంటుందా?, కొంచెం సెలవివ్వండి, మీరు ఔను మెరుగంటే, ఆవ్యాసాలు సృష్టిద్దాం. మిత్రుడు. నిసార్ అహ్మద్ 16:18, 9 మే 2008 (UTC)Reply[ప్రత్యుత్తరం]
చాలా సమంజసంగా ఉంటుంది. ఇప్పటికి వికీలో భారత రాజ్యాంగం గురించి వ్యాసాలు లేనట్లే --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:59, 9 మే 2008 (UTC)Reply[ప్రత్యుత్తరం]