చర్చ:హర్యానా
స్వరూపం
పేరు మార్పు
[మార్చు] సహాయం అందించబడింది
హిందీలో "హర్యాణా" అని రాస్తారు కదా? మనం హర్యానా అని అందుకు రాస్తునాము? Fantumphool (చర్చ) 21:32, 13 మార్చి 2014 (UTC)
--అవును, హిందీలో "హర్యాణా" అనే అంటారు. ఒక్క తమిళము తప్ప నాకు అన్ని భాషలలో "ణ" పేరులో కనిపిస్తుంది. ఈ పేజి పేరు "హర్యాణా"కి మార్చాలనుకుంటున్నాను. TheAwesome21 (చర్చ) 23:31, 8 ఏప్రిల్ 2019 (UTC)
- దారి మార్పు చేయబడింది. --అర్జున (చర్చ) 02:33, 15 ఏప్రిల్ 2019 (UTC)