చర్చ:హిందూ సంస్కారములు
స్వరూపం
నాకు ఇంకా వికీకరణ కొత్తే. దయచేసి ఫార్మాట్ సరి చేయగలరు. నేను వ్యాసమును మరింత విస్తరించగలను. వికటకవి 21:10, 11 అక్టోబర్ 2007 (UTC)
- ఈ వ్యాస కర్త కు షోడశ సంస్కారాలు పేజి చూడవలసినదిగా విజ్ఞప్తి. రెండు పేజిలు మిళితం చెయ్యవచ్చేమో??--బ్లాగేశ్వరుడు 01:37, 12 అక్టోబర్ 2007 (UTC)
- ఓహో, నేను సంస్కారములు అని వెతికితే కనపడలేదు. ఉన్నదాన్నే మెరుగు పరచటము ఉత్తమం.వికటకవి 03:21, 12 అక్టోబర్ 2007 (UTC)
- ఇది ఒక ఇంగ్లీషు పుస్తకం గురించి. పుస్తక వ్యాసం క్రిందనే వుంచండి. వికటకవి గారు అనువదిస్తున్నారేమో. లేకపోతే హిందూ సంస్కారములు (పుస్తకం) గా పేరు మార్చండి.Rajasekhar1961 09:43, 26 డిసెంబర్ 2008 (UTC)
హిందూ సంస్కారములు గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. హిందూ సంస్కారములు పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.