చర్చ:హిజ్బుల్ ముజాహిదీన్
ప్రపంచంలో చాలా దేశాలు ఎదుర్కొంటున్న సమస్య తీవ్రవాదం. అలాంటి టాపిక్ పై వ్యాసం ప్రారంభించినందుకు అభినందనలు.
మతపరమైన అంశాలపై ఇటువంటి వ్యాసాలు రాసేటప్పుడు కొంచెం జాగ్రత్తలు తీసుకోండి. "ఇతను ఇపుడు పాకిస్తాన్ లో స్వేచ్చగా తిరుగుతున్నాడు" లాంటి విషయాలు రాసేటపుడు ఆధారాలు పేర్కొంటూ రాస్తే బాగుంటుంది. ఇవి పెద్దగా కష్టమేమీ కాదు. వార్తాపత్రికల్లోనూ, ఆన్‌లైన్ న్యూస్ సైట్లలో ఎక్కడైనా మీరు చదివి ఉంటే ఆధారంగా పేర్కొనండి. —రవిచంద్ర (చర్చ) 16:12, 6 ఆగష్టు 2010 (UTC)
మీరు అడిగిన వాటికి ఆధారం ఇవ్వ బడింది. ఈ వ్యాసం ఇంకా పూర్తి కాలేదు. ఇప్పుడే మొదలైంది. పూర్తి అయ్యే సరికి అన్ని మూలాలు ఉంటాయి. --శశికాంత్ 05:44, 7 ఆగష్టు 2010 (UTC)
- వెంటనే స్పందించినందుకు కృతజ్ఞతలు. మీ కృషి ఇలాగే కొనసాగించండి. —రవిచంద్ర (చర్చ) 14:53, 7 ఆగష్టు 2010 (UTC)
హిజ్బుల్ ముజాహిదీన్ గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. హిజ్బుల్ ముజాహిదీన్ పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.