హిజ్బుల్ ముజాహిదీన్
Hizbul Mujahideen حزب المجاھدین | |
---|---|
Leaders | Muhammad Ahsan Dar Sayeed Salahudeen Ghulam Nabi Nausheri Ghazi Nasiruddin |
కార్యాచరణ తేదీలు | 1989-present |
ప్రధాన కార్యాలయం | Muzaffarabad, Azad Kashmir, Pakistan |
సక్రియ ప్రాంతాలు | Kashmir |
భావజాలం | Kashmiri nationalism, Islamism, Islamic fundamentalism |
మిత్రపక్షాలు | Pakistan Hezb-e Islami Gulbuddin Lashkar-e-Taiba Harkat ul-Ansar |
ప్రత్యర్థులు | India |
వెబ్సైట్ | hizbulmujahideen.webs.com |
హిజ్బుల్ ముజాహిదీన్ (అరబ్బీ: حزب المجاھدین, 'Ḥizb al-Mujāhidīn ) అనే ఇస్లామిక్ తీవ్రవాద సంస్ధను పాకిస్తాన్ కి చెందిన ఐ.ఎస్.ఐ సహకారంతో ఎహ్సాన్ దార్ 1998 స్ధాపించాడు. ఈ సంస్ధ కాశ్మీరులో తీవ్రవాదాన్ని ప్రోత్సహిస్తోంది. దీని ప్రధాన కార్యాలయం పాక్ ఆక్రమిత కాశ్మీరులోని మజఫ్ఫరాబాదు లో ఉంది. ఈ సంస్ధ ప్రస్తుత అధ్యక్షుడు సయీద్ సలాహుదీన్. ఇతడు ప్రస్తుతం పాకిస్తాన్ లో స్వేచ్ఛగా తిరుగుతున్నాడు.[1]ఇతడు ఐక్య జీహాద్ సంఘానికి అధ్యక్షుడు.[2]
డిసెంబరు 30, 2009 న సోపోర్, బారాముల్లా జిల్లాలలో CRPF జవాన్ల మీద హిజ్బుల్ సభ్యులు కాల్పలు జరిపి నలుగురిని చంపారు. అక్కడ కొత్తగా నిర్మించిన రోడ్డును ప్రారంభించేందుకు వచ్చిన CRPF జవాన్ల మీద ఈ దాడి జరిగింది. అందరూ గాయపడ్డారు.[3]
డిసెంబరు 16, 2009 న నలుగురు హిజ్బుల్ తీవ్రవాదులు షోపియాన్ జిల్లాలో 20 ఏళ్ళ బాలికను చంపారు. తీవ్రవాదులు మొహమ్మద్ మక్బూల్ మిర్ ఇంట్లోకి చొరబడి అతడి కూతురు షీరజా అక్తర్ ని కాల్చగా ఆమె తన తండ్రి ముందే తుది శ్వాస విడిచింది.[3]
మూలాలు
[మార్చు]- ↑ http://www.worldlingo.com/ma/enwiki/en/Sayeed_Salahudeen[permanent dead link]
- ↑ "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-08-17. Retrieved 2010-08-17.
- ↑ 3.0 3.1 "ఆర్కైవ్ నకలు". Archived from the original on 2010-08-20. Retrieved 2010-08-17.