చర్చ:హిమబిందు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
హిమబిందు వ్యాసానికి సంబంధించిన ఒక విషయాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని మీకు తెలుసా? శీర్షికలో, 2020 సంవత్సరం, 25 వ వారంలో ప్రదర్శించారు.
వికీపీడియా
వికీపీడియా


తేదీలు[మార్చు]

YesY సహాయం అందించబడింది

ఈ హిమబిందు నవల ఎప్పుడు రచించినది, ఎప్పుడు తొలిసారిగా ముద్రించబడినది, విశాలాంధ్ర పబ్లికేషన్స్ ఎప్పుడు మిగిలిన అన్ని రచనలతో పాటు ముద్రించినది వివరిస్తే బాగుంటుంది.--Rajasekhar1961 (చర్చ) 02:56, 20 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]

Rajasekhar1961 గారూ, సమాచారపెట్టెలో పై వివరాలను చేర్చాను. వివరాలు సరిపోతే "సహాయం కావాలి" మూసను తొలగించండి. K.Venkataramana(talk) 12:35, 28 మే 2020 (UTC)[ప్రత్యుత్తరం]