చర్చ:హేమలతా లవణం
స్వరూపం
లవణం హేమలత అనటం సరైన పద్ధతి కాదనుకుంటా. లవణం ఆమె ఇంటిపేరు కాదు కదా. అయితే హేమలతా లవణం లేకపోతే గోపరాజు హేమలత నో గుఱ్ఱం హేమలతనో కావాలి కదా --వైజాసత్య 06:14, 8 డిసెంబర్ 2008 (UTC)
- నేను లవణం ఇంటిపేరనుకున్నాను. దిద్దుబాటును రద్దుచేయండి.Rajasekhar1961 07:26, 8 డిసెంబర్ 2008 (UTC)
- హేమలతా లవణం కరెక్ట్. ఆమె లవణంగారి భార్య.--Nrahamthulla 14:38, 8 డిసెంబర్ 2008 (UTC)
- నేను నా చిన్నపుడు ఆమె పత్రికలో వ్రాసిన కాలమ్స్ చదివేవాడిని. "హేమలతా లవణం" అనే ఉండేది. గోరాగారు ఉప్పు సత్యాగ్రహం సమయంలో పుట్టిన బిడ్డకు "లవణం" అని పేరు పెట్టారు. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 20:01, 8 డిసెంబర్ 2008 (UTC)
హేమలతా లవణం గురించి చర్చ మొదలు పెట్టండి
వికీపీడియా లోని వ్యాసాలను ఉత్తమంగా తీర్చిదిద్దడం ఎలాగో చర్చించేది చర్చ పేజీల్లోనే. హేమలతా లవణం పేజీని మెరుగుపరచడంపై ఇతరులతో చర్చ మొదలు పెట్టేందుకు ఈ పేజీని వాడండి.