చర్చ:హైమండాఫ్
స్వరూపం
ఈ వ్యాసంలో సమాచారపెట్టె లేదు. ఇలాంటి విషయానికి చెందిన ఇతర వ్యాసాల్లాగే ఇది కూడా ప్రామాణికంగా కనబడేందుకు దీనిలో సముచితమైన సమాచారపెట్టెను చేర్చాలి. ఈ వ్యాసానికి సరిపడే సమాచారపెట్టె ఏదో తెలుసుకునేందుకు, ఇలాంటి ఇతర వ్యాసాలను చూడండి లేదా వర్గం:సమాచార పెట్టెలు చూడండి. |
వ్యాసం బాగుంది విస్తరించి, పుస్తకాల వివరాలు చేరిస్తే బాగుంటుంది. గోండు ల వ్యాసం ఇందులోని కొంత సామాచారం చేరిస్తే ఎలావుంటుంది.Rajasekhar1961 16:30, 19 మార్చి 2009 (UTC) -మంచి సూచన. పుస్తకాల వివరాలు కూడా ఇస్తాను.----Nagaraju raveender 17:46, 1 ఏప్రిల్ 2009 (UTC)
- ఈయన పేరు హైమన్‌డార్ఫ్ అని పలకాలనుకుంటా. పరిశీలించగలరు --వైజాసత్య 04:42, 20 మార్చి 2009 (UTC)
- హైమండార్ఫ్ భార్య బెట్టీ బర్నాడో అని ఆయన సహచరులు వ్రాసిన శ్రద్ధాంజలిలో ఉంది. ఇది చదవండి [1] --వైజాసత్య 04:57, 20 మార్చి 2009 (UTC)
- అనంత్ అనువదించిన "మనుగడ కోసం పోరాటం ; ఆంధ్రప్రదేశ్ ఆదివాసులు" లో హైమండాఫ్ అనే వుంది.----Nagaraju raveender 17:46, 1 ఏప్రిల్ 2009 (UTC)