Jump to content

చర్చ:హోళీ

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
హోళీ వ్యాసాన్ని తెలుగు వికీపీడియా మొదటి పేజీ లోని ఈ వారపు వ్యాసం శీర్షికలో 2012 సంవత్సరం, 10 వ వారంలో ప్రదర్శించారు.

పరిచయ పేజీ * సంవత్సర జాబితా * ప్రధాన (ప్రస్తుత సంవత్సరం) పేజీ

Wikipedia
Wikipedia

బొమ్మలు

[మార్చు]

కామన్స్ లో కొన్ని హోళీ బొమ్మల్ని చేరిస్తే బాగుంటుంది. దయచేసి చూడండి.Rajasekhar1961 11:27, 25 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

కామన్స్ లింకు ఇస్తున్నాము కదా. సరిపోతుందనుకుంటాను. నేను కొన్ని బొమ్మలు తొలగించి హైదరాబాదుకు సంబంధించిన బొమ్మలు క్లుప్త సమాచారం చేర్చాను. --అర్జున 14:10, 25 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

యాంత్రిక అనువాద వ్యాసం శుద్ధి

[మార్చు]

నేను అంతగా తెవికీలో ప్రస్తుతం అవసరంలేని లింకులను తొలగించుట, వాక్యనిర్మాణం, బొమ్మల వ్యాఖ్యల శుద్ధి చేశాను. యాంత్రిక అనువాదం మూస తొలగించాను. ఇది ఇంకొక వారంలో మొదటిపేజీని అలంకరించబోతుంది కాబట్టి ఇంకేదైనా మార్పులు అవసరమైతే చేయండి. వివిధ ప్రాంతాల లో హోళీ వేడుక సమాచారం తెవికీ ప్రాముఖ్యత పరంగా చూస్తే ఎక్కువేమో? --అర్జున 14:13, 25 ఫిబ్రవరి 2012 (UTC)[ప్రత్యుత్తరం]

"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:హోళీ&oldid=2701945" నుండి వెలికితీశారు