చర్చ:హౌరా జంక్షన్ రైల్వే స్టేషను
స్వరూపం
ప్రాజెక్టు టైగర్ రచనా పోటీ - శుద్ధి సూచనలు
[మార్చు]సుబ్రహ్మణ్యం గారూ! ప్రాజెక్టు టైగర్ పోటీకి ఈ వ్యాసాన్ని సమర్పించినందుకు ధన్యవాదాలు. ఈ వ్యాసాన్ని పోటీలో పరిగణించేప్పుడు ఈ రెండు సమస్యలు మా దృష్టికి వచ్చాయి.
- వ్యాసంలోని సమాచారపెట్టెలో అనువదించాల్సిన భాగాలు ఉన్నాయి.
- వ్యాసంలో అక్షరదోషాలు ఉన్నాయి. ఏకంగా కోల్‌కత వంటి ప్రదేశాల పేర్లే తప్పుగా ఉన్నాయి. ఇంకా చాలా అక్షరదోషాలు దిద్దాల్సి వుంది.
దయచేసి ఈ అంశాలను సరిదిద్దితే వ్యాసాన్ని పోటీలో ఆమోదించేందుకు వీలుగా ఉంటుంది. --పవన్ సంతోష్ (చర్చ) 09:44, 8 మే 2018 (UTC)