చర్చ:Chiranjeevi

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

We need to have a telugu wiki wide polocy about these other language pages. I never saw any other wiki use other language pages. Is this OK? Basically I would vote to put the other language name in wiki essay then keeping this as a redirect page. Chavakiran 08:02, 16 నవంబర్ 2006 (UTC)

ఇది ఒక redirection పజీనే. మనము ఆంగ్ల పేరుతో ఉన్న వ్యాసాలను తీసేసినా కూడా మళ్ళీ మళ్ళీ సృస్టిస్తారు. అందుకనే వాటిని ఇల్లా redirection పేజీలుగా చేస్తే సమస్య కొంతవరకూ తగ్గుతుంది. __మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 08:19, 16 నవంబర్ 2006 (UTC)
I understood that. That is a nice idea. Even I thought about it. But Telugu wiki to be wholly of Telugu is some thing chaduvari always talks about, that is why he is translating all the interface into Telugu. So is this OK? Chavakiran 08:45, 16 నవంబర్ 2006 (UTC)
ఇలా ప్రతీ పేజీకీ చేయనవసరంలేదు. కొన్ని పేజీలు కొత్త సబ్యులు తెలియక సృస్టిస్తారు. వాటిని మనము తొలగించినా కూడా మళ్ళీ మళ్ళీ ఎవరో ఒకరొ సృస్టిస్తూ ఉంటారు. మనం దానిని ఆపటం అనేది అసాధ్యం. ఇలా చేస్తే accidental editsని prevent చెయవచ్చు. మాకినేని ప్రదీపు(చర్చ, రచనలు) 09:07, 16 నవంబర్ 2006 (UTC)
I am OK with this. Chavakiran 12:03, 16 నవంబర్ 2006 (UTC)
ఒకటి అరా ఇలాంటి పేజీలు ఉంటే సమస్యలేదు. ఇది స్వచ్ఛంద కార్యం కాబట్టి పట్టువిడుపు ఉండాలి కానీ ఇలా కొన్ని ఆంగ్ల పేజీలు చూస్తే కొత్తవారికి ఇలా ఆంగ్లములో రాసిన పర్వాలేదు అని అనిపిస్తుంది. దాని వళ్ల చాలామంది ఆంగ్లంలో రాసే అవకాశముంది. మనం వీటిని అనువదిస్తున్న కొద్దీ కొంతమంది కొత్త వాళ్లు ఇదేదో ఆంగ్లంలో రాస్తే ఆటోమేటిక్‌గా తెలుగైపోతుందని భావిస్తున్నారు. అలా నన్నొక సభ్యుడు అడిగాడుకూడా. ఆంగ్లములో రాసి ఇప్పుడిది ఆంగ్లములో కనిపిస్తుందా తెలుగులో కనిపిస్తుందా అని. అందుకే అనువాద వ్యాసాలను సున్నాకు చేర్చాలని నేనకుంటున్నాను. --వైఙాసత్య 20:11, 16 నవంబర్ 2006 (UTC)
నా ఉద్దేశ్యం కూడా ఇంగ్లీషు పేజీలు ఉండరాదనే! ఇంగ్లీషులో రాస్తే దానంతటదే తెలుగై పోతుందనో, ఎవరో ఒకరు అనువదిస్తారనో అనుకుని ఇంగ్లీషు పేజీలు తయారు చేస్తూ పోతే ఇక దానికి అంతుండదు. అంచేత ఆ పేజీలను తొలగించడమే సరైనపని అని నా భావన. సభ్యులు ప్రస్తుతం ఇంగ్లీషులో పేజీలు తయారు చేస్తున్న కారణం.. ముఖ్యంగా తెలుగులో ఎలా రాయాలో తెలీకపోవడం చేతనేనని అనుకుంటున్నాను. వాళ్ళకు తెలుగులో ఎలా రాయాలో మళ్ళీ మళ్ళీ చెప్పాలనుకుంటా! __చదువరి (చర్చ, రచనలు) 09:24, 17 నవంబర్ 2006 (UTC)
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:Chiranjeevi&oldid=3116866" నుండి వెలికితీశారు