Jump to content

చర్చ:List of post-nominal letters (United Kingdom)

ఈ పేజీ లోని కంటెంటులకు ఇతర భాషలలో మద్దతు లేదు.
వికీపీడియా నుండి
ఈ చర్చ పేజీకి సంబంధించిన వ్యాసం పేజీ తొలగించబడింది. ఆ తొలగింపు నేపథ్యాన్ని ఈ చర్చ పేజీ వివరిస్తోంది. అందుచేత ఈ చర్చ పేజీని తొలగించరాదు. అలాగే, ఈ చర్చ ముగిసిపోయింది కాబట్టి ఇకపై ఈ పేజీలో ఏమీ రాయకండి.

రమణ గారూ, List of post-nominal letters (United Kingdom) అనే వ్యాసాన్ని మౌంట్‌బాటన్ వ్యాసంలో ఉపయోగించిన మూస:post-nominals కొరకు ఆంగ్ల వికీ నుండి తీసుకోవడం జరిగింది. ఈ వ్యాసాన్ని తొలగిస్తే ఆ మూస సరిగా పనిచేయకపోవచ్చు. గమనించి తగు నిర్ణయం తీసుకోగలరు.--సుల్తాన్ ఖాదర్ (చర్చ) 17:19, 27 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]

సుల్తాన్ ఖాదర్ గారూ దీనిని తొలగించినా మూస సరిగానే పనిచేయుచున్నది. సదరు వ్యాసంలో కూడా మార్పు లేదు. కనుక తొలగించితిని.తరువాత ఏవైనా మార్పులు వస్తే సరిచేయవచ్చు.-- కె.వెంకటరమణ 00:44, 28 ఏప్రిల్ 2015 (UTC)[ప్రత్యుత్తరం]