చర్చ:Telugu track

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

Telugu track[మార్చు]

Yes, Its the print media news publisher ,Approved by Government of INDIA. Situated in Gayatrhinagar, Vijayawada. Kiranjournalist (చర్చ) 11:18, 2 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]

కిరణ్ గారూ, తెలుగు వికీపీడియా లో రాయడానికి ఆసక్తి చూపినందుకు ధన్యవాదాలు. ఇక్కడ వ్యాసం ఉండాలంటే ఆ అంశానికి విషయ ప్రాముఖ్యత ఉండాలి. అది నిర్ధారించుకోవడానికి తెలుగు ట్రాక్ అనే పత్రిక గురించి మరో పేరొందిన పత్రిక (ఈనాడు, ఆంధ్రజ్యోతి, సాక్షి వగైరా), పుస్తకాలు, లేదా వెబ్ సైట్లు దీనిని గురించి ప్రస్తావించి ఉండాలి. అప్పుడే దానిని ప్రముఖ విషయంగా పరిగణిస్తారు. అలాంటి మూలాలు ఏదైనా ఉంటే ఇవ్వండి. అప్పుడు ఈ వ్యాసం తొలగింపునకు గురి కాకుండా ఉంటుంది. మరిన్ని వివరాలకు సహాయం:విధానాలు_మార్గదర్శకాల_పరిచయం/2 చూడండి. - రవిచంద్ర (చర్చ) 13:03, 2 ఫిబ్రవరి 2023 (UTC)[ప్రత్యుత్తరం]
"https://te.wikipedia.org/w/index.php?title=చర్చ:Telugu_track&oldid=3819777" నుండి వెలికితీశారు