చలాకీ చెల్లెమ్మ
Appearance
చలాకీ చెల్లెమ్మ (1982 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | జానకిరాం |
---|---|
తారాగణం | మురళీమోహన్, గీత, మోహన్ |
సంగీతం | రమేష్ నాయుడు |
నిర్మాణ సంస్థ | ఈతరం పిక్చర్స్ |
భాష | తెలుగు |
చలాకీ చెల్లెమ్మ 1982లో విడుదలైన తెలుగు చలనచిత్రం. జానకిరాం దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మురళీమోహన్, గీత, మోహన్ నటించగా, రమేష్ నాయుడు సంగీతం అందించారు.[1]
నటవర్గం
[మార్చు]సాంకేతికవర్గం
[మార్చు]- దర్శకత్వం: జానకిరాం
- సంగీతం: రమేష్ నాయుడు
- నిర్మాణ సంస్థ: ఈతరం పిక్చర్స్
పాటల జాబితా
[మార్చు]1.పువ్వు చూడగానే కోరెనుగదా, రచన: మైలవరపు గోపి, గానం.ఎస్.పి . శైలజ
2.పెదవుల తేనె మనసున విషము నిజరూపాలే , రచన: గోపి, గానం.జయచంద్రన్ , వాణి జయరాం
3.వయసు మనసు కోరెను నిన్నే , రచన: గోపి, గానం.శ్రీపతి పండితారాద్యుల బాలసుబ్రహ్మణ్యం, శైలజ
4.సందేళ ముందే వస్తే ఎట్టాగ నా కొంగు , రచన: గోపి, గానం.ఎస్.పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్.పి శైలజ
మూలాలు
[మార్చు]- ↑ "Chalaki Chellamma (1982)". Indiancine.ma. Retrieved 2021-01-16.
2.ఘంటసాల గళామృతము , కొల్లూరి భాస్కరరావు బ్లాగ్ .