Jump to content

చవటపాలెం (నాగులుప్పలపాడు)

అక్షాంశ రేఖాంశాలు: 15°36′21.600″N 80°9′50.400″E / 15.60600000°N 80.16400000°E / 15.60600000; 80.16400000
వికీపీడియా నుండి
(చవటపాలెం నుండి దారిమార్పు చెందింది)
చవటపాలెం (నాగులుప్పలపాడు)
గ్రామం
పటం
చవటపాలెం (నాగులుప్పలపాడు) is located in ఆంధ్రప్రదేశ్
చవటపాలెం (నాగులుప్పలపాడు)
చవటపాలెం (నాగులుప్పలపాడు)
అక్షాంశ రేఖాంశాలు: 15°36′21.600″N 80°9′50.400″E / 15.60600000°N 80.16400000°E / 15.60600000; 80.16400000
దేశంభారతదేశం
రాష్ట్రంఆంధ్రప్రదేశ్
జిల్లాప్రకాశం
మండలంనాగులుప్పలపాడు
అదనపు జనాభాగణాంకాలు
 • లింగ నిష్పత్తిస్త్రీ పురుష జనాభా వివరాలు లేవు
ప్రాంతపు కోడ్+91 ( 08592 Edit this on Wikidata )
పిన్‌కోడ్523180


చవటపాలెం : ప్రకాశం జిల్లా, నాగులుప్పలపాడు మండలంలో రెవెన్యూయేతర గ్రామం.


గ్రామ భౌగోళికం

[మార్చు]

ఈ గ్రామం అమ్మనబ్రోలు, రాపర్ల ల మధ్య ఉంది.

విద్యా సౌకర్యాలు

[మార్చు]

మండల పరిషత్తు ప్రాధమిక పాఠశాల.

గ్రామ పంచాయతీ

[మార్చు]

2013 జూలైలో ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో మన్నె సీతారామమ్మ, సర్పంచిగా ఎన్నికైనారు.

జన్మించిన ప్రముఖులు

[మార్చు]

వెంకయ్యనాయుడు 1942, జూలై 1 న నెల్లూరు జిల్లాలోని చవటపాలెం గ్రామంలో వ్యవసాయ కుటుంబంలో రంగయ్య, రమణమ్మ దంపతులకు జన్మించాడు.

మూలాలు

[మార్చు]


వెలుపలి లంకెలు

[మార్చు]