చామంతి (సినిమా)
స్వరూపం
'చామంతి' తెలుగు చలన చిత్రo,1992, ఏప్రిల్,17 న విడుదల.శ్రీ దత్తసాయి ఫిలింస్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రంలో ప్రశాంత్, రోజా, పాలువాయి భానుమతి ముఖ్యపాత్రలు పోషించారు.ఈ చిత్రాన్ని దర్శకుడు ఆర్.కె.సెల్వమణి తెరకెక్కించగా,సంగీతం ఇళయరాజా సమకూర్చారు.
చామంతి (1992 తెలుగు సినిమా) | |
![]() సినిమా పోస్టర్ | |
---|---|
దర్శకత్వం | ఆర్.కె.సెల్వమణి |
తారాగణం | ప్రశాంత్, రోజా |
సంగీతం | రాజ్ - కోటి |
నిర్మాణ సంస్థ | సి.ఎల్.ఎన్.కంబైన్స్ |
భాష | తెలుగు |
కథ
[మార్చు]తారాగణం
[మార్చు]- ప్రశాంత్
- రోజా
- భానుమతి రామకృష్ణ
- వాసవి
- సత్యనారాయణ
- రాజశేఖర్
- రాధారవి
- నాజర్
- మన్సూర్ అలీఖాన్
- హేమలత
- విజయన్
- రామనాధన్
- రవీంద్రనాథ్
- థమ్
సాంకేతికవర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే, దర్శకత్వం: ఆర్.కె.సెల్వమణి
- సంగీతం: ఇళయరాజా
- కధ: వి.జాన్ అమృతరాజ్
- మాటలు: కొంపేల్ల సత్యం
- గీత రచయుతలు: వేటూరి సుందర రామమూర్తి, రాజశ్రీ, వెలిదేండ్ల శ్రీరామమూర్తి
- నేపథ్య గానం: ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, పి.భానుమతి, కె.ఎస్.చిత్ర,శ్రీనివాస్
- ఫోటోగ్రఫీ: రవియాదవ్
- అసోసియేట్ డైరెక్టర్: రవీంద్రబాబు
- నిర్మాణ సంస్థ: శ్రీ దత్త సాయి ఫిలింస్
- విడుదల:1992.
పాటలు
[మార్చు]పాట | రచయిత | సంగీతం | గాయకులు |
---|---|---|---|
ఇదే రాజయోగం | రాజశ్రీ | ఇళయరాజా | ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర |
అరే వజ్రం వచ్చింది సామిరంగా | రాజశ్రీ | ఇళయరాజా | శ్రీనివాస్ |
పాల పొంగే పాడే పాట | రాజశ్రీ | ఇళయరాజా | ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర |
నీ కధ నీదేలే నా కథ నాదిలే | వేటూరి | ఇళయరాజా | ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం |
- కడలిలో ఒంటరిగా పోతున్నా ఆ చెలిమి కలిమి, రచన: రాజశ్రీ, గానం.ఎస్.పి . బాలసుబ్రహ్మణ్యం, వి.శ్రీనివాస్
- కడలే నీకు తల్లీదండ్రీ రావయ్యా అలలే నీకు బంధువులంటా, రచన: రాజశ్రీ, గానం.ఎస్ పి.బాలసుబ్రహ్మణ్యం, కె.ఎస్.చిత్ర
- చామంతి పువ్వే చిందులేసే చూడు సంబరాల, రచన: వేటూరి సుందర రామమూర్తి, గానం.కె.ఎస్.చిత్ర, ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం
- చక్కని చిక్కని చిలకా దరిచేరెను కాదా! ఓహో, రచన: రాజశ్రీ, గానం.ఎస్ పి బాలసుబ్రహ్మణ్యం, కె ఎస్ చిత్ర.
మూలాలు
[మార్చు]1. ఘంటసాల గళామృతము, కొల్లూరి భాస్కరరావు బ్లాగ్.
బయటి లింకులు
[మార్చు]ఈ వ్యాసం తెలుగు సినిమాకు సంబంధించిన మొలక. ఈ వ్యాసాన్ని విస్తరించి, తెలుగు వికీపీడియా అభివృద్ధికి తోడ్పడండి.. |