చింతలతండా
స్వరూపం
చింతలతండా పల్నాడు జిల్లా, మాచర్ల మండలానికి చెందిన గ్రామం. [1]
చింతలతండా | |
— గ్రామం — | |
అక్షాంశరేఖాంశాలు: 16°29′N 79°26′E / 16.48°N 79.43°E | |
---|---|
రాష్ట్రం | ఆంధ్రప్రదేశ్ |
జిల్లా | పల్నాడు |
మండలం | మాచర్ల |
ప్రభుత్వం | |
- సర్పంచి | |
పిన్ కోడ్ | 522 426 |
ఎస్.టి.డి కోడ్ | 08642 |
గ్రామానికి వ్యవసాయం, సాగునీటి సౌకర్యం
[మార్చు]సిద్ధపల్లి చెరువు:- గ్రామములో 30 ఎకరలకు పీగానే విస్తరించియున్న ఈ చెరువు ఆక్రమణలకు గురైనది. [2]
గ్రామ పంచాయతీ
[మార్చు]2013 జూలైలో, ఈ గ్రామ పంచాయతీకి జరిగిన ఎన్నికలలో, శ్రీమతి అంగోతు సరోజిని, సర్పంచిగా ఎన్నికైనారు. [1]
దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు
[మార్చు]గ్రామంలో ప్రధాన పంటలు
[మార్చు]వరి, అపరాలు, కాయగూరలు
గ్రామంలో ప్రధాన వృత్తులు
[మార్చు]వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు
మూలాలు
[మార్చు]- ↑ "భారత ప్రభుత్వం నిర్వహించిన 2011 గణాంకాల జాలగూడు". Archived from the original on 2015-04-15. Retrieved 2015-08-05.