చిచేన్ ఇట్జా
చిచేన్ ఇట్జా Pre-Hispanic City of Chichen-Itza | |
---|---|
ప్రపంచ వారసత్వ ప్రదేశాల జాబితాలో సూచించబడిన పేరు | |
రకం | Cultural |
ఎంపిక ప్రమాణం | i, ii, iii |
మూలం | 483 |
యునెస్కో ప్రాంతం | లాటిన్ అమెరికా, ది కెరిబియన్ |
శిలాశాసన చరిత్ర | |
శాసనాలు | 1988 (12th సమావేశం) |
చిచేన్ ఇట్జా (ఆంగ్లం:Chichen Itza) అనేది మెక్సికో దేశంలో యుకతాన్ (Yucatán) అనే ప్రాంతంలో కొలంబస్కు ముందు కాలంలో అది మాయన్ నాగరికత కాలనికి చెందింది. దక్షిణ ప్రాంతనికి చెందిన మధ్య పల్లపు ప్రాంతంలో ఉన్న మయ నాగరికతకు చెందిన ప్రాంతల పతనం తరువాత సా.శ. 600 సంవత్రరం నుండి గొప్ప అభివృద్ధి చెంది ఒక ముఖ్యమైన నగరంగా మార్పు చెందినది క్రీ.పూ. 987 లో, టోల్టెక్ రాజైన క్వెట్జాల్కోట్ (Quetzalcoatl) మధ్య మెక్సికో నుండి దండయాత్రకు వచ్చి, స్థానిక మయ స్నేహితుల సహాయంతో, చిచేన్ ఇట్జాని పట్టుకుని తన రాజధానిగా మార్చు కున్నడు. అకాలపు నిర్మాణం, మయ, టోల్టెక్ నిర్మాణల కలయికని చూడవచ్చు. 1221 వ సంవత్సరంలో ఇక్కడ ఒక విప్లవం, పౌర యుద్ధం ఏర్పడినట్లు ఆనవాళ్ళు, తగలబడిన భవనాల అవశేషాలను పురాతత్వ పరిశోధనలో గుర్తించారు. ఈ సంఘటనలు చిచేన్ ఇట్జా యోక్క పతనానికి కారణం చేత యుకతాన్ పరిపాలన మాయపన్ (Mayapan) అనే ప్రాంతనికి మర్చబడింది.
చిచెన్ ఇట్జా యొక్క శిధిలాలు ప్రభుత్వం యోక్క ముఖ్యమైన ఆస్తులని కూడా చెప్పవచు. కావున ఇ కళని బాధ్యతను మెక్సికో యొక్క నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ అంత్రోపోలోజీ అండ్ హిస్టరీ అనే ఒక జాతీయ సంస్థ నిర్వహిస్తుంది. స్మారక చిహ్నాల్లు వుండే స్థలాలు 2010 మార్చి 29 వరకు ప్రైవేటు యాజమాన్యనికి సొంతమైంది, ఈ స్థలాలను ఇప్పుడు యుకతాన్ రాష్ట్రం కొనుక్కుంది.
వీటిని కూడా చూడండి
[మార్చు]20°40′58.44″N 88°34′7.14″W / 20.6829000°N 88.5686500°W
- చిచెన్ ఇట్జా క్యాలెండర్ ఫోటోలు
- మెసో వెబ్ డాట్ కాం లో ఇట్జా
- యుకతాన్ టుడే లో చిచెన్ ఇట్జా
- హసీండా చిచెన్ లో చిచెన్ ఇట్జా Archived 2011-02-04 at the Wayback Machine
- డెస్టినేషన్ 360-లో చిచెన్ ఇట్జా