చిటికెల పందిరి
Appearance
చిటికెల పందిరి (1993 తెలుగు సినిమా) | |
దర్శకత్వం | సుదర్శన భట్టాచార్య(జె.కె. భారవి) |
---|---|
నిర్మాణ సంస్థ | అభయ ఆర్ట్స్ |
భాష | తెలుగు |
చిటికెల పందిరి 1993 జూలై 1న విడుదలైన తెలుగు సినిమా. అభయ ఆర్ట్స్ బ్యానర్ పై కె.అశొక్ కుమార్ నిర్మించిన ఈ సినిమాకు సుదర్శన భట్టాచార్య (జె.కె. భారవి) దర్శకత్వం వహించగా వేదవ్యాస్ సంగీతాన్నందించాడు.[1]
తారాగణం
[మార్చు]సాంకేతిక వర్గం
[మార్చు]- సమర్పణ: కుమారి పల్లవి
- స్క్రీన్ ప్లే: యం.జయశ్రీ అరుణ కుమార్
- కథ, మాటలు, దర్శకత్వం: సుదర్శన భట్టాచార్య (జె.కె. భారవి)
- నిర్మాత: కె.అశోక్ కుమార్
పాటలు
[మార్చు]- ఏది జరిగినా మన మంచికే... ఇది నిజం కాదంటే కథ కంచికే...
- విచ్చే సోకులోన ...
- వయస్సంతా కోరుకుంటా....
- గుట్టు గుట్టుగా...
మూలాలు
[మార్చు]- ↑ "Chitikela Pandhiri (1993)". Indiancine.ma. Retrieved 2020-09-08.