జె. కె. భారవి
Jump to navigation
Jump to search
ఈ వ్యాసం లేదా వ్యాసభాగాన్ని విస్తరించవలసి ఉంది. సముచితమైన సమాచారంతో వ్యాసాన్ని విస్తరించండి. విస్తరణ పూర్తయిన తర్వాత, ఈ నోటీసును తీసివేయండి. |
జె. కె. భారవి | |
---|---|
జననం | సుదర్శన్ భట్టాచార్య |
వృత్తి | రచయిత సినీ దర్శకుడు |
క్రియాశీల సంవత్సరాలు | 1997 – ప్రస్తుతం |
జె.కె.భారవి భారత దేశ సినిమా రంగంలో ప్రముఖ తెలుగు సినీ రచయిత, దర్శకుడు, పాటల రచయిత[1][2][3]. ఆయన అసలు పేరు సుదర్శన భట్టాచార్య.వరంగల్ లో జన్మించాడు.అన్నమయ్య, శ్రీరామదాసు మొదలైన సినిమాలకు రచయితగా మంచి పేరు తెచ్చుకున్నాడు.శ్రీ జగద్గురు ఆదిశంకర సినిమాతో దర్శకుడిగా మారాడు. తెలుగు సినిమా రంగంలోనే కాక కన్నడ సినీరంగంలో కూడా పేరు తెచ్చుకున్నాడు.
సినిమాలు
[మార్చు]రచయితగా
[మార్చు]- అన్నమయ్య(1997)
- లవ్ స్టోరీ (1999)
- శ్రీ మంజునాథ (2001)
- బొమ్మలాట(2001)
- శ్రీరామదాసు(2006)
- పాండురంగడు(2008)
- శక్తి (2011)
- ఓం నమో వెంకటేశాయ (2017)[4]
నటునిగా
[మార్చు]- శ్రీరామదాసు(2006)
- పాండురంగడు(2008)
దర్శకునిగా
[మార్చు]- చిటికెల పందిరి (1993)
- జగద్గురు ఆది శంకర (2013)
మూలాలు
[మార్చు]- ↑ J.K. Bharavi - IMDb
- ↑ "Sri Jagadguru Adi Shankara | JK Bharavi | Global Peace Creators | Nag Srivatsa | Ugadi - cinegoer.net". Archived from the original on 2013-07-03. Retrieved 2013-07-14.
- ↑ Balaiah's special gift to JK Bharavi - Telugu Movie News
- ↑ వై, సునీతా చౌదరి. "JK Bharavi happy in a niche zone". thehindu.com. ది హిందు. Retrieved 28 January 2018.