చిత్రభాను
| పంచాంగ విశేషాలు |
| హిందూ కాలగణన |
| తెలుగు సంవత్సరాలు |
| తెలుగు నెలలు |
| ఋతువులు |
చిత్రభాను తెలుగు సంవత్సరాలలో 16వ సంవత్సరం. ఇది ప్రతీ 60 సంవత్సరాలకొకసారి పునరావృతం అవుతుంది. దీనికి ముందున్న సంవత్సరం వృష, తర్వాత సంవత్సరం స్వభాను. భానుడంటే సూర్యుడు. సూర్యుడి ప్రధాన లక్షణం ప్రకాశించటం. చిత్రమైన ప్రకాశమంటే మంచి గుర్తింపు పొందడమని అర్థం. సూర్యునిలో మార్పులకు అవకాశం వుంటుంది. చిత్రవిచిత్ర అలంకారములను ఇస్తుంది. ఈ సంవత్సరం చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై ఫాల్గుణ బహుళ అమావాస్య తో పూర్తవుతుంది.
సా.శ. 1882-1883, 1942-1943, 2002-2003...... ల శ్రేణిలో ప్రతీ అరవై సంవత్సరాలకు వచ్చే వచ్చిన తెలుగు సంవత్సరానికి చిత్రభాను అని పేరు.
2002 : చిత్రభాను నామ సంవత్సరం 13 ఏప్రిల్ 2002 శనివారం ఉగాది నాడు చైత్ర శుద్ధ పాడ్యమి తో ప్రారంభమై 2 ఏప్రిల్ 2003 బుధవారం స్వభాను నామ సంవత్సరం ఉగాదికి ముందు గల ఫాల్గుణ బహుళ అమావాస్య వరకు ఉంది.
తెలుగు సంవత్సరాలు
[మార్చు]తెలుగు సంవత్సరం అనగా భారతదేశంలోని ఆంధ్రప్రదేశ్ , తెలంగాణ , యానాం ప్రాంతాలలో తెలుగు మాట్లాడే ప్రజల క్యాలెండర్ సంవత్సరం. ప్రభవ నుండి అక్షయ వరకు మొత్తం 60 సంవత్సరాలు.
ప్రతి యుగానికి ( యుగం ) 60 సంవత్సరాల చక్రం ఉంటుంది. ఉగాది సంవత్సరంలోని ప్రతి సంవత్సరం జ్యోతిషశాస్త్ర ప్రభావాలు, సంవత్సరం పేరు ఆధారంగా పంచాంగంలో (ఖగోళ క్యాలెండర్) ఒక నిర్దిష్ట పేరు ఉంటుంది ; ఇది ఆ సంవత్సరం మొత్తం లక్షణాన్ని సూచిస్తుంది.[1] క్యాలెండర్‌లో 60 సంవత్సరాల పేర్లు ఉన్నాయి. ప్రతి 60 సంవత్సరాలకు, ఒక నామ చక్రం పూర్తవుతుంది,[2] తదుపరి సర్వమానవ చక్రంలో పునరావృతమవుతుంది.
వివిధ సంవత్సరాలలో "చిత్రభాను"
[మార్చు]| తెలుగు సంవత్సరం పేరు | క్రీస్తు శకం | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | సా.శ.. | |
| 16 | చిత్రభాను | 22-23 | 82-83 | 142-143 | 202-203 | 262-263 | 322-323 | 382-383 | 442-443 | 502-503 | 562-563 | 622-623 | 682-683 | 742-743 | 802-803 | 862-863 | 922-923 | 982-983 | 1042-1043 | 1102-1103 | 1162-1163 | 1222-1223 | 1282-1283 | 1342-1343 | 1402-1403 | 1462-1463 | 1522-1523 | 1582-1583 | 1642-1643 | 1702-1703 | 1762-1763 | 1822-1823 | 1882-1883 | 1942-1943 | 2002-2003 | 2062-2063 | 2122-2123 | 2182-2183 | 2242-2243 | 2302-2303 | 2362-2363 | 2422-2423 | 2482-2483 | 2542-2543 | 2602-2603 | 2662-2663 | 2722-2723 | 2782-2783 |
సంఘటనలు
[మార్చు]జననాలు
[మార్చు]- 1882 కార్తీక శుద్ధ పాడ్యమి : వారణాసి రామసుబ్బయ్య గాయకుడు, వాగ్గేయకారుడు. (మ.1912)
- 1942 చైత్ర శుద్ధ త్రయోదశి : ఆరుట్ల రంగాచార్యులు - అవధాని, కవి, గ్రంథరచయిత[3]
- 1942 ఆషాఢ శుద్ధ ఏకాదశి : పాలపర్తి వేణుగోపాల్ - కవి, అవధాని, అధ్యాపకుడు.[4]
- 1942 మాఘ శుద్ధ సప్తమి : చేబోలు శేషగిరిరావు - హిందీ భాషలో అవధాని, కవి.[5]
మరణాలు
[మార్చు]పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Telugu Year Names". Retrieved 4 February 2013.
- ↑ "Telugu Samvatsaramulu Perlu". Archived from the original on 2012-12-28. Retrieved 4 February 2013.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 453.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 450.
- ↑ రాపాక ఏకాంబరాచార్యులు (2016). అవధాన విద్యాసర్వస్వము (1 ed.). హైదరాబాదు: రాపాక రుక్మిణి. p. 457.