వారణాసి రామసుబ్బయ్య

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

వారణాసి రామసుబ్బయ్య (1882 - 1911) సుప్రసిద్ధ గాయకులు, వాగ్గేయకారులు.

వీరు గుంటూరు జిల్లా బాపట్ల తాలూకా పొన్నూరులో జన్మించారు. వీరు భావనారాయణ స్వామి దేవస్థానంలోని స్వస్తి వాచక కుటుంబానికి చెందినవారు. వీరి గురువులు రాజనాల వెంకటప్పయ్య శాస్త్రి.

వీరు భావనారాయణ స్వామి వారిపై కొన్ని వర్ణనలు, కృతులు, బంధాలు మొదలైన గేయాలు రచించారు. వీరి రచనలు:

  • శ్రీ మహిళా సామప్రియ - సోమకాసురాంతకా (శ్రీ రాగం)
  • నీరజాక్ష నిన్నే కోరితి నేరమెంచకురా (అభోగి రాగం)
  • ఆరుద్రప్రియే సదయే గోహణా చలనిలయే (రుద్రప్రియ రాగం)

మూలాలు[మార్చు]