చిన కోండ్రుపాడు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చిన కోండ్రుపాడు
—  రెవెన్యూయేతర గ్రామం  —
చిన కోండ్రుపాడు is located in Andhra Pradesh
చిన కోండ్రుపాడు
చిన కోండ్రుపాడు
ఆంధ్రప్రదేశ్ పటంలో గ్రామ స్థానం
అక్షాంశరేఖాంశాలు: Coordinates: 16°13′47″N 80°18′21″E / 16.229599°N 80.305747°E / 16.229599; 80.305747
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా గుంటూరు
మండలం ప్రత్తిపాడు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 522019
ఎస్.టి.డి కోడ్

చిన కోండ్రుపాడు, గుంటూరు జిల్లా, ప్రత్తిపాడు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.

విద్యా సౌకర్యములు[మార్చు]

వృద్ధాశ్రమము

జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాల.

దర్శనీయప్రదేశములు/దేవాలయములు[మార్చు]

శ్రీ రామలింగేశ్వరస్వామివారి ఆలయం.

ప్రధాన పంటలు[మార్చు]

వరి, అపరాలు, కాయగూరలు

ప్రధాన వృత్తులు[మార్చు]

వ్యవసాయం, వ్యవసాయాధారిత వృత్తులు

గ్రామ విశేషాలు[మార్చు]

వెలివెల్లి పున్నమ్మ వానప్రస్థాశ్రమము పేరుగల వృద్ధాశ్రమము;- గ్రామీణ ప్రాంతపు వాతావరణంలో వయస్సుమళ్లిన వృద్ధులు ఇక్కడ ఆశ్రమం పొందుతారు. పురుషులతో పాటు మహిళలు ఆశ్రయం పొందవచ్చు. ఆశ్రమవాసులకు గదులు, పత్రికలు, టివి గది, గ్రంథాలయము కలదు. ఉదయం టీతో పాటు, అల్పాహారం, రెండు పూటల భోజనాలు వడ్డించబడతాయి. సాయంత్రపూట ఆశ్రమవాసులు పొలందారులలో వ్యాహ్యళికి వెళతారు. దాదాపు 50మంది ఈ వృద్ధాశ్రమంలో వుంటున్నారుయ

మూలాలు[మార్చు]