చెన్నకేశవస్వామి

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

శ్రీకృష్ణుడే చెన్నకేశవస్వామి.

చెన్న అంటే అందమైన అని తెలుసు కదా...!

మేలయిన కేశములు కలవాడు అని, కేశియను రాక్షసుని సంహరించినవాడు అని పెద్దలు చెప్తారు. ' కేశులు ' అనగా బ్రహ్మ, విష్ణు, రుద్రులు.... వారిని తన వశమందుంచుకున్నవాడు కేశవుడు... కావున కేశవుడు అనగా త్రిమూర్తులు ఒకటైన ఆనందస్వరూపుడు - కేవలుడు.