చెన్నకేశవుల రంగారావు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

చెన్నకేశవుల రంగారావు ఆంధ్ర ప్రదేశ్ లోని పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరుకి చెందిన వైద్యుడు, మాజీ శాసనసభ్యుడు. తెలుగుదేశం పార్టీ తరుపున 1983 లో ఏలూరు నియోజకవర్గ శాసనసభ్యులుగా ఎన్నికయ్యారు. అతను సమీప భారత జాతీయ కాంగ్రెస్ పార్టీ కి చెందిన ప్రత్యర్థి పులి వెంకట సత్యన్నారాయణ పై 47515 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.[1][2]

మూలాలు

[మార్చు]
  1. "Andhra Pradesh Assembly Election Results in 1983". Elections in India. Archived from the original on 2020-07-19. Retrieved 2020-07-19.
  2. "State Elections 2004 - Partywise Comparision for 70-Eluru Constituency of ANDHRA PRADESH". affidavitarchive.nic.in. Archived from the original on 2020-07-19. Retrieved 2020-07-19.


బాహ్య లంకెలు

[మార్చు]