చేతనా దాస్
స్వరూపం
చేతనా దాస్ | |
---|---|
![]() | |
జననం | |
జాతీయత | భారతీయురాలు |
విద్యాసంస్థ | దర్రాంగ్ కాలేజ్, తేజ్‌పూర్ |
వృత్తి | నటి |
బిరుదు | అస్సామీ సినిమా కామెడీ క్వీన్ |
జీవిత భాగస్వామి | బిమలదండ దాస్ |
చేతనా దాస్, అస్సాంకు చెందిన సినిమా నటి. అస్సామీ సినిమాల్లో హాస్య పాత్రలకు ప్రసిద్ధి చెందిన చేతనా, అస్సామీ సినిమా పరిశ్రమలో కామెడీ క్వీన్ గా పేరొందింది.[1]
జననం, విద్య
[మార్చు]చేతనా దాస్ 1954, నవంబరు 4న మేఘాలయా రాష్ట్ర రాజధాని షిల్లాంగ్‌లో జన్మించాడు. అస్సాం రాష్ట్రం తేజ్‌పూర్‌లోని దర్రాంగ్ కాలేజీలో గ్రాడ్యుయేషన్ పూర్తిచేసింది.
కళారంగం
[మార్చు]మొదటి నాటకం జ్యోతి ప్రసాద్ అగర్వాలా రూపొందించిన సునీత్ కాన్వోరి నాటకంలో నటించి తేజ్‌పూర్ మల్టీపర్పస్ గర్ల్స్ స్కూల్ నుండి ఉత్తమ నటి అవార్డును కూడా పొందింది.[2]
వ్యక్తిగత జీవితం
[మార్చు]చేతనా దాసస్ భర్త బిమలదండ దాస్, 2020లో కోవిడ్-19 మహమ్మారి సమయంలో మరణించాడు.[3]
సినిమాల పాక్షిక జాబితా
[మార్చు]సంవత్సరం | సినిమా పేరు |
---|---|
1973 | టిటాష్ ఎక్తి నాదిర్ నామ్ |
1973 | బనోరియా ఫుల్ |
1973 | అభిజాన్ |
1976 | షుర్జో గ్రహన్ |
1978 | కల్లోల్ |
1980 | ఇందిర |
1980 | అజలీ నబౌ |
1984 | మానిక్ రైటాంగ్ |
1984 | కోకదేఉత నటి అరు హతీ |
1985 | అగ్నిస్నాన్ |
1986 | పాపోరి |
1988 | కోలాహల్ |
1992 | ఫిరింగోటి |
1994 | మీమాన్క్సా |
1996 | అదజ్య |
1998 | దిల్ సే |
2000 | హియా దియా నియా |
2001 | దాగ్ |
2002 | కన్యాదాన్ |
జోనకి సోమ | |
2005 | సురేన్ సురోర్ పుటేక్ |
2016 | దూరదర్శన్ ఏటి జంత్ర |
2019 | రత్నాకర్ |
మూలాలు
[మార్చు]- ↑ "Kollywood Supporting Actress Chetana Das Biography, News, Photos, Videos". nettv4u (in ఇంగ్లీష్). Retrieved 2022-02-12.
- ↑ "All you want to know about #ChetanaDas". FilmiBeat (in ఇంగ్లీష్). Retrieved 2022-02-12.
- ↑ Desk, Digital (2020-09-03). "Husband of Assam actress Chetana Das passes away » News Live TV »". News Live TV (in ఇంగ్లీష్). Retrieved 2022-02-12.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో చేతనా దాస్ పేజీ