చైత్ర పూర్ణిమ
పంచాంగ విశేషాలు |
హిందూ కాలగణన |
తెలుగు సంవత్సరాలు |
తెలుగు నెలలు |
ఋతువులు |
చైత్ర శుద్ధ పూర్ణిమ అనగా చైత్రమాసములో శుక్ల పక్షములో పూర్ణిమ శ్రీ హనుమద్ జయంతి
చైత్ర శుక్ల పూర్ణిమా తిథి కలిగిన 15వ రోజు.శ్రీ హనుమద్ జయంతి శ్రీ హనుమద్ జయంతి చైత్ర శుక్ల పూర్ణిమా
ప్రశ్న:శ్రీహనుమంతులవారి జన్మ తిథి గురించి ఏ గ్రంథములో ఉన్నది ?
సమాధానము : శ్రీ మద్ వాల్మీకి మహర్షులవారు వ్రాసిన “ఆనంద రామాయణము” లో ఉన్నది,
ప్రశ్న: ఎక్కడ ఉన్నది
సమాధానము : ఆనంద రామాయణము, లో సారకాండ యందు సర్గ 13, శ్లో 163),
ప్రశ్న:ఎవరు ఎవరికి చెబుతున్నది ?
సమాధానము :శ్రీ రాములవారి కి శ్రీ అగస్త్యమునుల వారికి జరిగిన సంవాదములో సందర్భముగా శ్రీ రాములవారు శ్రీ అగస్త్య మహర్షులవారిని శ్రీ హనుమంతుల జన్మ వృత్తాంతమును తెలియజేయవలెనని ప్రార్థించిన సమయమున శ్రీ రామచంద్రుల వారి కి శ్రీ అగస్త్య మహర్షులవారు శ్రీ హనుమంతులవారి సంపూర్ణ జన్మ తిథి వృత్తాంతమును తెలియును,
ప్రశ్న: ఆ శ్లోకము ఏమిటి ?
సమాధానము :శ్లో : “మహా చైత్రీ పూర్ణిమాయాం సముత్పన్నో అఞ్జనీ ( అంజనీ ) సుత:” ||శ్లో సా.13.163,
అనగా చైత్రమాసమునందు పూర్ణిమ యందు “చైత్ర శుక్ల పూర్ణిమ” యందు అంజనీసుతునిగా
శ్రీ హనుమంతులవారు జన్మించెను,
సంఘటనలు
[మార్చు]- కలియుగ దైవమైన వేంకటేశ్వర స్వామి వారి మూడు రోజుల వార్షిక వసంతోత్సవాలు ముగింపు.
- కొల్హాపూర్ శ్రీ మహాలక్ష్మి అమ్మవారి ఊరేగింపు మహోత్సవం.
- ఆలూరు (తాడిపత్రి) శ్రీ రంగనాథ స్వామి వారి బ్రహ్మోత్సవాలు.
- భీమవరం లోని మావూళ్ళమ్మ దేవస్థానం ఆధ్వర్యంలో ప్రతి నెల పౌర్ణమిరోజు చండీహోమం నిర్వహించబడుతుంది.[1]
- మన్మధ : చంద్ర గ్రహణం : సా.శ. 2016 : ఏప్రిల్ 4 తేది.
జననాలు
[మార్చు]2007
మరణాలు
[మార్చు]2007
పండుగలు, జాతీయ దినాలు
[మార్చు]బయటి లింకులు
[మార్చు]మూలాలు
[మార్చు]- ↑ "Temple Calendar". A.P.Endowments Department. A.P.Endowments Department. Archived from the original on 20 డిసెంబరు 2016. Retrieved 21 June 2016.