చైనీస్ వికీపీడియా

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
Favicon of Wikipedia చైనీస్ వికీపీడియా
中文維基百科 / 中文维基百科
Wikipedia-logo-v2-zh.svg
Wikipedia-logo-v2-zh-hans.svg
తెరపట్టు
Main Page of the Chinese Wikipedia
Main Page of the Chinese Wikipedia
వెబ్ చిరునామాzh.wikipedia.org
నినాదం海納百川,有容乃大
వాణిజ్యపరమా?కాదు
రకంఇంటర్నెట్ ఎన్సైక్లోపీడియా ప్రాజెక్ట్
నమోదుఐచ్ఛికము (ఇష్ట ప్రకారము)
దొరకు భాష(లు)రాత వ్యావహారికంలో చైనీస్
యజమానివికీమీడియా ఫౌండేషన్
ప్రారంభం2001 మే 11; 20 సంవత్సరాల క్రితం (2001-05-11)

చైనీస్ వికీపీడియా (Chinese Wikipedia) (చైనీస్ లో: 中文維基百科 / 中文维基百科) అనేది వికీపీడియా యొక్క చైనీస్ భాష ఎడిషన్. ఈ ఎడిషన్ అక్టోబర్ 24, 2002 లో ప్రారంభమైంది. చైనీస్ వికీపీడియా సరళీకృత చైనీస్, సాంప్రదాయ చైనీస్ స్క్రిప్ట్ రెండింటిలో అనేక విభిన్న స్క్రిప్ట్ లలో అదే వ్యాసం చూపవచ్చు. ఇది వ్యాసాల యొక్క గణాంకాల ఆధారంగా 15 వ అతిపెద్ద ఎడిషన్.[1] 2016 జూలై 14 నాటికి, ఇది 8,89,003 వ్యాసాలను కలిగివున్నది.[2]

మూలాలు[మార్చు]

  1. "List of Wikipedias". Meta-Wiki. Wikimedia Foundation. Retrieved October 23, 2015.
  2. Special:Statistics - Retrieved July 14, 2016