చైన్ (యూనిట్)

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
చైన్ తో కొలతలు వేస్తున్న సర్వే అధికారులు

చైన్ అనేది ఒక యూనిట్ యొక్క పొడవు. దీని కొలతలు 66 అడుగులు, లేదా 22 గజములు, లేదా 100 లింకులు, లేదా 4 రాడ్స్ (20.1168 మీటర్లు).

10 చైన్లు ఒక ఫర్లాంగ్, మరియు 80 చైన్లు ఒక మైలు ఇది ఒక చట్టము.

ఒక ఎకరా అంటే 10 చైన్ల యొక్క చదరపు స్థలం. ఫర్లాంగ్ పొడవున్న చైన్ ను ఒక చదరంగా ఏర్పరిస్తే అది ఒక ఎకరా స్థలం అవుతుంది.

కొన్ని శతాబ్దాలుగా ఈ చైన్ పద్ధతిని బ్రిటన్ మరియు కొన్ని ఇతర దేశాలు పూర్వం బ్రిటీష్ వారు పాలించిన దేశాలలో ఈ పద్ధతిని ఉపయోగిస్తున్నారు.


ఇవి కూడా చూడండి[మార్చు]

బయటి లింకులు[మార్చు]