Jump to content

చౌటపల్లి (తిరువూరు)

అక్షాంశ రేఖాంశాలు: 17°02′34″N 80°36′15″E / 17.042694°N 80.604261°E / 17.042694; 80.604261
వికీపీడియా నుండి

చౌటపల్లి, , కృష్ణాజిల్లా తిరువూరు మండలానికి చెందిన రెవెన్యూయేతర గ్రామం.ఇది సముద్రమట్టానికి 73 మీ.ఎత్తులో ఉంది.

చౌటపల్లి
—  రెవెన్యూయేతర గ్రామం  —
చౌటపల్లి is located in Andhra Pradesh
చౌటపల్లి
చౌటపల్లి
అక్షాంశరేఖాంశాలు: 17°02′34″N 80°36′15″E / 17.042694°N 80.604261°E / 17.042694; 80.604261
రాష్ట్రం ఆంధ్ర ప్రదేశ్
జిల్లా కృష్ణా జిల్లా
మండలం తిరువూరు
ప్రభుత్వం
 - సర్పంచి
పిన్ కోడ్ 521235
ఎస్.టి.డి కోడ్ 08673

సమీప గ్రామాలు

[మార్చు]

గానుగపాడు, కొత్తూరు, తిరువూరు.

రవాణా సౌకర్యాలు

[మార్చు]

తిరువూరు, కంభంపాడు నుండిరోడ్దురవాణా సౌకర్యం ఉంది. రైల్వేస్టేషన్: మల్లెమడుగు, రామవరప్పాడు, విజయవాడ 73 కి.మీ

విద్యాసౌకర్యాలు

[మార్చు]

మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాల.

మౌలిక సదుపాయాలు

[మార్చు]

ప్రాథమిక ఆరోగ్య కేంద్రం.

సాగు/త్రాగునీటి సౌకర్యం

[మార్చు]

ఈ ఊరిలో చిన్న చిన్న వాగులు ఉన్నాయి. అందులో రంగురంగుల కలువ పువ్వులు ఉన్నాయి. అవి చాలా అందంగా ఉంటాయి. అందరిని ఆకర్షిస్తాయి. ఆ వాగుల్లోకి నీరు నాగార్జున సాగర్ డ్యాం నుండి వస్తాయి.

దర్శనీయ ప్రదేశాలు/దేవాలయాలు

[మార్చు]

ఈ ఊరిలో ప్రసిద్ధి గాంచిన రామాలయం ఉంది. మూడు చర్చిలు ఉన్నాయి.

ప్రధాన పంటలు

[మార్చు]

ఈ ఊరిలో ఎక్కువగా వరి పండుతుంది. ఇంకా ప్రత్తి, శనగ, కంది, మామిడి కూడా పండిస్తారు.

జనాభా

[మార్చు]

ఈ ఊరిలో సుమారుగా వెయ్యి మంది జనాభా ఉంటారు.

మూలాలు

[మార్చు]