జంతర్ మంతర్ (సినిమా)
స్వరూపం
| జంతర్ మంతర్ (1994 తెలుగు సినిమా) | |
సినిమా పోస్టర్ | |
|---|---|
| దర్శకత్వం | భరత్ |
| తారాగణం | బాబు మోహన్ , ఇంద్రజ |
| సంగీతం | ఎం.ఎస్. విశ్వనాధన్ |
| నిర్మాణ సంస్థ | సాయినాధ్ ఆర్ట్ క్రియేషన్స్ |
| భాష | తెలుగు |
జంతర్ మంతర్ 1994 జూలై 23న విడుదలైన తెలుగు చలన చిత్రం. సాయినాథ్ ఆర్ట్ క్రియేషన్స్ పతాకంపై నిర్మించిన ఈ చిత్రం భరత్ దర్శకత్వంలో తెరకెక్కినది. ఈ చిత్రంలో మేకా శ్రీకాంత్, ఇంద్రజ, బాబూ మోహన్ తదితరులు నటించారు. ఈ చిత్రానికి సంగీతం సాయిశంకర్ సమకూర్చారు.[1]
తారాగణం
[మార్చు]- మేకా శ్రీకాంత్
- ఇంద్రజ
- బాబు మోహన్
- తనికెళ్ళ భరణి
- చిన్నా,
- ఉమా మహంతి,
- మల్లికార్జునరావు,
- కాంతారావు,
- మరుధూరి రాజా,
- తనికెళ్ల భరణి,
- ఉత్తేజ్,
- అన్నపూర్ణ,
- రమాప్రభ
సాంకేతిక వర్గం
[మార్చు]- స్క్రీన్ ప్లే: భరత్ పారేపల్లి
- సాహిత్యం: వేటూరి
- ప్లేబ్యాక్: పి. సుశీల, మనో, మల్గాడు శుభ, సుజాత
- సంగీతం: సాయి శంకర్
- సినిమాటోగ్రఫీ: టి.సురేందర్ రెడ్డి
- సమర్పకుడు: దేవినేని రమణ
- నిర్మాత: మాగంటి గోపీనాథ్
- దర్శకుడు: భరత్ పారేపల్లి
- బ్యానర్: శ్రీ సాయినాథ్ ఆర్ట్ క్రియేషన్స్
మూలాలు
[మార్చు]- ↑ "Janthar Manthar (1994)". Indiancine.ma. Retrieved 2025-05-30.