జగదీష్ శుక్లా
స్వరూపం
జగదీష్ శుక్లా(జననం 1944) ఒక భారతీయ అంతరిక్ష శాస్త్రజ్ఞుడు. యునైటెడ్ స్టేట్స్ లో జార్జ్ మేసన్ యునివర్సిటీలో విలక్షణ విశ్వవిద్యాలయ ప్రొఫెసర్.
జగదీష్ శుక్లా | |
---|---|
జాతీయత | భారతియుడు. |
ముఖ్యమైన పురస్కారాలు |
|
బాల్యం
[మార్చు]శుక్లా భారతదేశం, ఉత్తర ప్రదేశ్, బల్లియా జిల్లాలో మిర్ద గ్రామంలో 1944 లో జన్మించాడు.
విద్య
[మార్చు]- అతను ఎస్.అర్.ఎస్. హై స్కూల్ సియొపుర్, నుండి గణితం, సంస్కృతంలో మొదటి తరగతి లో ఉత్తీర్ణత అయ్యరు.
వృత్తి
[మార్చు]పరిశోధనలు
[మార్చు]అవార్డులు
[మార్చు]- శుక్లా భారతదేశం ప్రభుత్వం నుండి 2012 లో పద్మశ్రీ అవార్డును అందుకున్నరు.
- 2008 లో ప్రపంచ వాతావరణ సంస్థ ద్వారా 52 వ అంతర్జాతీయ వాతావరణ సంస్థ బహుమతి పొందారు.[1]
- భారత వాతావరణ సొసైటీ వాకర్ గోల్డ్ మెడల్
- అమెరికన్ మెటియోరోలాజికల్ సొసైటీ నుండి కార్ల్ గుస్తావ్ రాస్బీ రీసెర్చ్ మెడల్[2].
- NASA యొక్క ఎక్సెప్షనల్ సైంటిఫిక్ అచీవ్మెంట్ మెడల్
మూలాలు
[మార్చు]- ↑ "Indian wins UN's top met prize". The Tribune. 2008-04-05. Retrieved 2008-05-26.
- ↑ "TWO-DAY INTERNATIONAL BRAIN STORMING MEETING ON WEATHER MODELLING OPENS ON TUESDAY". Ministry of Human Resource Development. 2005-01-28. Retrieved 2008-05-26.