జగన్నాథ గట్టు

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search

జగన్నాథ గట్టు (ఆంగ్లం: Jagannatha Gattu) కర్నూలు పట్టణానికి ఆనుకొని ఉన్న ఒక చిన్న కొండ. పట్టణం నుండి నంద్యాల వెళ్ళే మార్గంలో జి. పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కళాశాల దాటగనే ఈ కొండకు దారి ఉంది. సంగమేశ్వరాలయాలలోని రూపాల సంగమేశ్వరాలయం ఇక్కడికి తరలించడంతో, ఈ కొండ ప్రాధాన్యత సంతరించుకొంది. దీని సమీపంలోనే అభయాంజనేయ స్వామి విగ్రహం ఉంది. ఆలయం నుండి ఆంజనేయ స్వామి విగ్రహానికి వెళ్ళే దారిలో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అండ్ డిజైన్ (IIITDM) ఉంది.

మూలాలు[మార్చు]