Jump to content

జగన్నాథ దేవాలయం, గుణుపూర్

అక్షాంశ రేఖాంశాలు: 19°05′N 83°49′E / 19.08°N 83.82°E / 19.08; 83.82
వికీపీడియా నుండి
జగన్నాథ దేవాలయం, గుణుపూర్
జగన్నాథ దేవాలయం, గుణుపూర్
జగన్నాథ దేవాలయం, గుణుపూర్ is located in Odisha
జగన్నాథ దేవాలయం, గుణుపూర్
జగన్నాథ దేవాలయం, గుణుపూర్
ఒడిశాలో ఉనికి
భౌగోళికాంశాలు:19°05′N 83°49′E / 19.08°N 83.82°E / 19.08; 83.82
స్థానం
దేశం:భారతదేశం
రాష్ట్రం:ఒడిషా
జిల్లా:రాయగడ
నిర్మాణశైలి, సంస్కృతి
ప్రధానదైవం:జగన్నాథుడు
ప్రధాన పండుగలు:రథయాత్ర
ఆలయాల సంఖ్య:04

జగన్నాథ దేవాలయం, ఒడిశా రాష్ట్రంలోని గుణుపూర్ పాత గుణుపూర్ ప్రాంతంలో గుణుపూర్ పట్టణానికి తూర్పు చివరన నెలకొని ఉన్నది. [1][2][3] పురాతన దేవాలయం జైపూర్ మహారాజు విక్రమదేవ్ చే 100 సంవత్సరాల క్రితం నిర్మించబడినది. [ఆధారం చూపాలి]

చరిత్ర

[మార్చు]

జగన్నాథ స్వామి , బలభద్రుడు, సుభద్ర లు దేవాలయంలోని ముఖ్యమైన దేవతలు. ఈ దేవాలయ ప్రస్తుత నిర్మాణం కొత్తగా 1997లో నిర్మించబడినది. పురాతన నిర్మాణం ప్రస్తుత దేవాలయం ప్రక్కన ఉన్నది.

దేవాలయం కొరాపుట్ లోని శబర శ్రీక్షేత్రం నుండి 180 కి.మీ దూరంలో ఉన్నది.

ఇవి కూడా చూడండి

[మార్చు]

మూలాలు

[మార్చు]
  1. Mishra, Dr. Bhaskar. "SHRI JAGANNATH TEMPLES IN INDIA & ABROAD" (PDF). Archived from the original (PDF) on 4 మార్చి 2016. Retrieved 10 July 2015.
  2. "Shree Jagannath Temple". jagannath.nic.in. Archived from the original on 5 జూలై 2015. Retrieved 2 July 2015.
  3. "Temples in Gunupur". Archived from the original on 1 జూలై 2015. Retrieved 2 July 2015.