జగ్జీత్ సంధు
Jump to navigation
Jump to search
జగ్జీత్ సంధు | |
---|---|
జననం | 1990/1991 (age 33–34)[1] |
విద్య | పంజాబ్ యూనివర్సిటీ |
వృత్తి | నటుడు |
క్రియాశీల సంవత్సరాలు | 2014–ప్రస్తుతం |
జగ్జీత్ సంధు భారతదేశానికి చెందిన సినిమా, టెలివిజన్, రంగస్థల నటుడు.[3][4] ఆయన 2015లో రూపిందర్ గాంధీ సినిమాతో సినీరంగంలోకి అడుగుపెట్టింది.
జననం, విద్యాభాస్యం
[మార్చు]జగ్జీత్ సంధు 1990/1991లో పంజాబ్ రాష్ట్రం , ఫతేఘర్ జిల్లా, హిమ్మత్‌ఘర్ గ్రామంలో జాట్ సిక్కు కుటుంబంలో జన్మించాడు.[1] ఆయన చండీగఢ్లోని పంజాబ్ విశ్వవిద్యాలయం నుండి ఇండియన్ థియేటర్‌లో మాస్టర్ ఆఫ్ ఆర్ట్స్ పట్టా పొందాడు.[5]
సినిమాలు
[మార్చు]సంవత్సరం | సినిమా | పాత్ర | ఇతర విషయాలు |
---|---|---|---|
2015 | రూపిందర్ గాంధీ - గ్యాంగ్‌స్టర్. . ? | భోలా | |
కిస్సా పంజాబ్ | వేగం | ||
2016 | అనటోమ్మీ అఫ్ వయోలెన్స్ | రేపిస్ట్ | |
2017 | రబ్ డా రేడియో | జగ్గీ | |
2017 | రాకీ మెంటల్ | దహియా | |
2017 | రూపిందర్ గాంధీ 2: ది రాబిన్‌హుడ్ | భోలా | నామినేట్ చేయబడింది: ఉత్తమ హాస్య పాత్రకు PTC అవార్డు |
2018 | సజ్జన్ సింగ్ రంగూట్ | తేజా సింగ్ | |
2018 | డాకున్ డా ముండా | రోమ్మీ గిల్ | |
2019 | కాకా జీ | రాకత్ | |
2019 | రబ్ డా రేడియో 2 | జగ్గీ | |
2019 | షాదా | బాగ్ సింగ్ | |
2019 | లీలా | రాకేష్ | డిజిటల్ డెబ్యూ; 4 ఎపిసోడ్‌లు |
2019 | మిట్టి: విరాసత్ బబ్బరన్ డి [6] | బబ్బర్ ఉదయ్ సింగ్ [7] | |
2019 | ఉన్ని ఇక్కి | DC | ప్రధాన నటుడిగా అరంగేట్రం |
2020 | సుఫ్నా | టార్సెమ్ | |
2020 | టాక్సీ నం. 24 | చిత్రీకరణ [8] |
వెబ్ సిరీస్
[మార్చు]సంవత్సరం | పేరు | పాత్ర | నెట్‌వర్క్ | ఇతర విషయాలు |
---|---|---|---|---|
2020 | పాటల్ లోక్ | తోపే సింగ్ | అమెజాన్ ప్రైమ్ వీడియో | 9 ఎపిసోడ్‌లు [9] |
2022 | ఎస్కేప్ లైవ్ | నందు మామా | హాట్‌స్టార్ | 7 ఎపిసోడ్‌లు [10] |
అవార్డులు
[మార్చు]సంవత్సరం | సినిమా | బహుమతి | విభాగం | ఫలితం |
---|---|---|---|---|
2018 | రూపిందర్ గాంధీ 2 | PTC పంజాబీ ఫిల్మ్ అవార్డ్స్ | ఉత్తమ హాస్య పాత్ర [11] |
మూలాలు
[మార్చు]- ↑ 1.0 1.1 1.2 "Between spotlight and 35mm". India Today. 11 August 2017.
- ↑ "Biography". jagjeetsandhu. Archived from the original on 15 సెప్టెంబరు 2018. Retrieved 15 September 2018.
- ↑ "Jagjeet Sandhu on Paatal Lok's success: I feel blessed to be part of such a big show". The Indian Express (in ఇంగ్లీష్). 2020-05-21. Retrieved 2022-01-11.
- ↑ "Did you know that Jagjeet Sandhu used to earn Rs50 as a child artist? - Times of India". The Times of India (in ఇంగ్లీష్). Retrieved 2022-01-11.
- ↑ "A dark and delightful take on Manto's grim tales of partition". Times of India. 30 October 2017.
- ↑ "Hema Malini First Punjabi Film Mitti: Virasat Babbaran Di First Poster Out | Jagjeet Sandhu | New Film |". abpsanjha.abplive.in (in హిందీ). 12 July 2019. Archived from the original on 20 ఆగస్టు 2019. Retrieved 29 జూలై 2022.
- ↑ "Hema Malini brings history of Babbar Akalis on celluloid". Tribune India. Archived from the original on 2019-08-20. Retrieved 2022-07-29.
- ↑ Adarsh, Taran (25 September 2020). "FILMING BEGINS... #MaheshManjrekar commenced shoot for thriller #TaxiNo24 in #Mumbai... Costars #JagjeetSandhu and #AnangshaBiswas... Directed by Saumitra Singh... Produced by Saviraj Shetty". Twitter.
- ↑ "Paatal Lok (TV Series 2020– ) - IMDb". imdb.com.
- ↑ "Escaype Live (TV Series 2022– ) - IMDb". imdb.com.
- ↑ Kaur, Nimrat (2018-03-30). "PTC Punjabi Film Awards 2018- Official list of nominations". PTC NEWS (in అమెరికన్ ఇంగ్లీష్). Retrieved 2020-05-16.
బయటి లింకులు
[మార్చు]- ఇంటర్నెట్ మూవీ డేటాబేసు లో జగ్జీత్ సంధు పేజీ