జనతాబార్

వికీపీడియా నుండి
Jump to navigation Jump to search
జనతాబార్
దర్శకత్వంరమణ మొగిలి
రచనరాజేంద్ర భరద్వాజ్
నిర్మాతరమణ మొగిలి
తారాగణంలక్ష్మీ రాయ్
దీక్షాపంత్‌
ప్రదీప్ రావత్
సురేశ్‌
శక్తి కపూర్
ఛాయాగ్రహణంచిట్టిబాబు
కూర్పుఉద్ధవ్
సంగీతంవినోద్‌ యజమాన్య
పంపిణీదార్లురోచి శ్రీమూవీస్‌
దేశంభారతదేశం
భాషతెలుగు

జనతాబార్ 2022లో రూపొందుతున్న తెలుగు సినిమా. సన్ షైన్ ఆర్ట్స్ అశ్వర్థనారాయణ సమర్పణలో రోచి శ్రీమూవీస్‌ బ్యానర్‌పై రమణ మొగిలి స్వీయ దర్శకత్వంలో నిర్మించిన ఈ సినిమాలో లక్ష్మీ రాయ్, శక్తి కపూర్‌, ప్రదీప్ రావత్, సురేశ్‌, అనూష్‌ సోని, అమన్‌ ప్రీత్‌, భూపాల్‌రాజ్‌, విజయభాస్కర్‌, దీక్షాపంత్‌ ప్రధాన పాత్రల్లో నటించిన ఈ సినిమా టైటిల్‌ లోగోని, ఫస్ట్‌లుక్‌ను లక్ష్మీ రాయ్ పుట్టినరోజు సందర్భంగా మే 5న విడుదల చేశారు.[1]

నటీనటులు[మార్చు]

సాంకేతిక నిపుణులు[మార్చు]

 • బ్యానర్:రోచి శ్రీమూవీస్‌
 • నిర్మాత, దర్శకత్వం: రమణ మొగిలి
 • కథ-మాటలు-స్క్రీన్‌ప్లే: రాజేంద్ర భరద్వాజ్
 • ఫైట్స్‌: డ్రాగన్‌ ప్రకాష్‌, మల్లేష్‌, అంజి
 • ఎగ్జిక్యూటివ్‌ నిర్మాతలు: అశ్వథ్‌ నారాయన, అజయ్‌గౌతమ్‌
 • సంగీతం: వినోద్‌ యజమాన్య
 • సినిమాటోగ్రఫీ: చిట్టిబాబు
 • ఆర్ట్: నాగు
 • సహా నిర్మాత: అజయ్ గౌతం

మూలాలు[మార్చు]

 1. Andhra Jyothy (5 May 2022). "లైంగిక వేధింపులపై పోరాటం" (in ఇంగ్లీష్). Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.
 2. NTV (31 December 2021). "'జనతా బార్' లో లక్ష్మి రాయ్!". Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.
 3. Mana Telangana (31 December 2021). "బార్ లుక్‪తో వచ్చిన రాయ్‪లక్ష్మీ". Archived from the original on 5 May 2022. Retrieved 5 May 2022.
"https://te.wikipedia.org/w/index.php?title=జనతాబార్&oldid=3939128" నుండి వెలికితీశారు