జనపరెడ్డి తారకేశ్వరరావు
స్వరూపం
వ్యక్తిగత సమాచారం | |
---|---|
పుట్టిన తేదీ | విశాఖపట్నం, భారతదేశం | 1980 జనవరి 7
అంపైరుగా | |
మూలం: Cricinfo, 22 June 2020 |
జనపరెడ్డి తారకేశ్వరరావు (జననం 1980, జనవరి 7) భారతీయ క్రికెట్ ఆటగాడు, అంపైర్.[1] రంజీ ట్రోఫీ టోర్నమెంట్ మ్యాచ్‌లు, మూడు వన్డే మ్యాచ్ లలో అధికారిక స్కోరర్‌గా వ్యవహరించాడు.[2]
క్రికెట్ రంగం
[మార్చు]2002 నవంబరు 24న తన మొదటి వన్డే మ్యాచ్ లో విజయవాడలో వెస్టిండీస్ భారత పర్యటనలో జరిగిన 7వ వన్డేలో ఆడాడు.[3] 2005 ఏప్రిల్ 5న విశాఖపట్నంలో జరిగిన భారత పర్యటనలో జరిగిన 2వ వన్డే (తన రెండవ వన్డే)లో ఆడాడు.[4] 2010, అక్టోబరు 20న విశాఖపట్నంలో ఆస్ట్రేలియా పర్యటన సందర్భంగా జరిగిన 2వ వన్డే ((తన మూడవ వన్డే)లో ఆడాడు.[5] ప్రస్తుతం యుఎస్ లోని నార్త్ కరోలినాలో నివసిస్తున్నాడు.[2]
మూలాలు
[మార్చు]- ↑ "Janapareddy Tarakeswara Rao". ESPN Cricinfo. Retrieved 22 June 2020.
- ↑ 2.0 2.1 "Sportstar, Former ACA scorer turns trainer in USA Cricket". Sportstar. Archived from the original on 21 June 2020. Retrieved 22 June 2020.
- ↑ "ODI, 7th ODI, West Indies tour of India at Vijayawada, 24 Nov 2002". ESPN Cricinfo. Retrieved 22 June 2020.
- ↑ "ODI, 2nd ODI, Pakistan tour of India at Visakhapatnam, 5 Apr 2005". ESPN Cricinfo. Retrieved 22 June 2020.
- ↑ "ODI, 2nd ODI(D/N), Australia tour of India at Visakhapatnam, 20 Oct 2010". ESPN Cricinfo. Retrieved 22 June 2020.